ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్
ఖమ్మం, జనవరి 28 (): ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సాయంత్రం వేళ సరదాగా గడపాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో అందమైన ఇండియాగేట్, కోలంబస్, బ్రేక్‌డ్యాన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక…
