January 2013
అరెస్టు చేసే దమ్ముందా ?
సీఎం ఇంటి ముందుకొస్తా అరెస్టు చేసుకోండి చెరసాలలు, నిర్బంధాలకు తెలంగాణ ఉద్యమం భయపడదు హెదరాబాద్,జనవరి30(జనంసాక్షి) : ఏదో విధంగా తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని, సీమాంధ్ర పెత్తనాన్ని కొనసాగించేందుకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పాటుపడుతున్నారని రాజకీయ జేఏసీ చైర్మన్…
తెలంగాణ కోసం బీటెక్, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం
ఆజాద్ కూతలకు కలతచెంది తెలంగాణ కోసం బీటెక్, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం హైదరాబాద్ /బీమదేవరపల్లి (జనంసాక్షి): తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలకు కలత చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని, కరీంనగర్ జిల్లా…
అన్నా నేతృత్వంలో కొత్త వేదిక
‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు చేస్తున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే తెలిపారు. బుధవారం పాట్నాలోని…
జాతిపితకు రాజ్‌ఘాట్‌లో ఘన నివాళి
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 30,జనంసాక్షి : మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. మతసామ రస్య ప్రార్ధనల్లో పాలుపం చుకున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి…
తెలంగాణపై కాంగ్రెస్ పెద్దల తలోమాట
తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్ ఇంకొంచెం సమయం కావాలి : షిండే న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు తలో మాట…
తెలంగాణకు యాష్కీ ‘రాజీ’నామాం
ఒంటరివాడైన మధుయాష్కి రాజీనామాలకు కట్టుబడ్డాం : టీ ఎంపీలు ఉప సంహరణ ఆయన వ్యక్తిగతం నేడు సోనియాకు స్వయంగా రాజీనామా లేఖలు అందిస్తాం : ఎంపీ రాజయ్య న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణకు నిజామాబాద్ ఎంపీ…
హృదయ స్పందన కార్యక్రమంలో
చిన్నారులకు గుండె సంబంధ శస్త్ర చికిత్సలు కరీంనగర్, జనవరి 30 (ఎపిఇఎంఎస్): హృదయ స్పందన కార్యక్రమానికి ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ పోలీస్, పి.సి.నె.278, కరీంనగర్ రూ. 3,116లు విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్…
సింగరేణి ఒసిపి-2 పనులు పూర్తి చేయాలికలెక్టర్ స్మితా సబర్వాల్
కరీంనగర్, జనవరి 30 (): సింగరేణి ఒసిపి-2 భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టకేట్‌లోని వారి ఛాంబర్లఓ సింగరేణి భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్
నిజామాబాద్, జనవరి 30 (): ఈనెల 31న జిల్లాలోని 61 సహకార సంఘాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని కలెక్టర్ క్రిస్టినా జడ్.చొంగ్థు బుధవారం నాడు…







