Monday, 2 November 2026

January 2013

జిల్లా వార్తలు

మాడల్‌ జిల్లాగా మెదక్‌

సంగారెడ్డి, జనవరి 30 (): జిల్లాలో ఇంతవరకు యూనిసెఫ్‌ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇండియా యూనిసెఫ్‌ చీప్‌ క్యారీఓర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జరిగిన యూనిసెఫ్‌ సమావేశంలో యూనిసెఫ్‌ చీప్‌ మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

పకడ్భందీగా ప్రాథమిక విద్యాబోధన చేయాలి

జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ ఆంధ్రప్రదేశ్‌ మిని గురుకుల పాఠశాలను కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు, సబ్‌కలెక్టర్‌ భారతి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విద్యార్థినిలతో మాట్లాడారు. హాస్టల్‌లో ఉపాధ్యాయులు పిల్లలకు తల్లి, తండ్రిగా భావించాలన్నారు. ప్రాథమిక…

జిల్లా వార్తలు

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

సబ్‌కలెక్టర్‌ భారతి హోళ్లీకేరి మెదక్‌, జనవరి 30 (): పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేలు అందించాలని మెదక్‌ సబ్‌కలెక్టర్‌ భారతి హోల్లీకురి ఆదేశించారు. బుధవారంనాడు మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వైద్యసేవలు గురించి రోగులను…

జిల్లా వార్తలు

నేడు సహకార ఎన్నికలు… పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 30 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా అధికార పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారంనాడు జరిగే మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ సామాగ్రిని పోలింగ్‌ సిబ్బంది గట్టి బందోబస్తు మధ్య…

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌కు రెండురోజుల కస్టడీ

నిజామాబాద్‌, జనవరి 30 (): మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై దాఖలైన పిటి వారెంట్‌పై కస్టడీ కోరిన పోలీసులకు బుధవారం జిల్లా జడ్జి రెండురోజుల పాటు అనుమతించింది. నగర పోలీసు అధికారి సైదులు అక్బరుద్దీన్‌ను…

జిల్లా వార్తలు

విలేకరి ఆత్మహత్యపై జేఏసీ నాయకుల మౌన ప్రదర్శన

నిజామాబాద్‌, జనవరి 30 (): నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన రాములనే విలేకరికి జేఏసీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం ధర్నాచౌక్‌లో జేఏసీ నాయకులు గోపాల్‌శర్మ, ప్రభాకర్‌, భాస్కర్‌, రాము, పిడిఎస్‌యు విద్యార్థులు నల్లబ్యాడ్జిలు ధరించి…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ భవన్‌ ఎదుట ఉద్రిక్తత

నిజామాబాద్‌, జనవరి 30 (): రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి పాల్పడుతున్న పిడిఎస్‌యు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సోనియా, రాహుల్‌గాంధీలకు వ్యతిరేకంగా నగర పిడిఎసీయు విద్యార్థులు…

జిల్లా వార్తలు

సమస్యల పరిష్కారం కోసం కృషి

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో ఇండ్ల స్థలాల విచారణ జరిపిన అనంతరం అర్హులను గుర్తించి వారికే ఇళ్ల స్థలాలను స్వాధీనం చేస్తానని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ అన్నారు. బుధవారంనాడుస్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో…

జిల్లా వార్తలు

ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి జిల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక ఆటోనగర్‌ వెల్‌కంబోర్డు నుండి రాందాస్‌ చౌరాస్తా మీదుగా…

ఖమ్మం

పాలకుల విధానాలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం

ఖమ్మం, జనవరి 30 (): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాష్ట్రంలోని జిల్లా కార్యదర్శి వేణు విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఏపీటీఎఫ్‌ పాఠశాలలను మూసి వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు లేరనే నెపంతో కొన్ని…