Monday, 2 November 2026

January 2013

ఖమ్మం

తాగు, సాగు నీరందించడమే లక్ష్యం

ఖమ్మం, జనవరి 30 (): మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ తాగు, సాగు నీరు కష్టాలు లేకుండా చూడటమే లక్ష్యమని కేంద్రమంత్రి బలరాంనాయక్‌ తెలిపారు. ఇల్లెందులో బస్‌ డిపో ఏర్పాటు, ప్యాసింజరు, రైలు రాకపోకలు సాగించడం, దుమ్ముగూడెం…

ఖమ్మం

శిథిలమవుతున్న లొద్దిగండి చెరువు

ఖమ్మం, జనవరి 30 (): 1000 ఏకరాకు నీరందించాలనే లక్ష్యంతో లొద్దిగండి చెరువు నిర్మించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది. చెరువుకు తూములు మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని…

ఖమ్మం

మగువల మనసుదోచే మల్లియలు

ఖమ్మం, జనవరి 30 (): వేసవి వచ్చిందంటే మల్లెల సౌరభాలు గుభాళిస్తాయి. మగువల మనుసును ఇట్టే ఆకర్షించే తెల్లని రంగులో పరిమళాలు వెదజల్లే పుష్పాలు మల్లెల్లే అంటే అతిశయోక్తి కాదు. మల్లె విరిసింది.. సుమధురపు ఝల్లు కురిసింది… అంటూ…

ఆదిలాబాద్

కొనసాగుతున్న ఆందోళన

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (: తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు రోజుకో మాట మాట్లాడుతుండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు…

ఆదిలాబాద్

రిమ్స్‌ ఉద్యోగుల ఆందోళనపై స్పందించని అధికారులు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): పెండింగ్‌ వేతనాల కోసం రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం లేదని సిఐటియు  పధాన కార్యదర్శి మల్లేష్‌ అన్నారు. గత 21 రోజులుగా సమ్మె…

ఆదిలాబాద్

కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయాలి

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రకటనతో రాజీనామాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ…

ఆదిలాబాద్

సమస్యల వలయంలో పత్తి రైతులు అమ్మినా చేతికి డబ్బు రాక ఇక్కట్లు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): జిల్లా రైతులను ఏదో ఓ సమస్య పట్టి పీడిస్తోంది. విత్తనాలు నాటిన నుండి పంట దిగుబడి వచ్చి అమ్ముకునేంతవరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో…

జాతీయం

జస్టిన్‌ వర్మ సూచనల ప్రకారం చట్ట సవరణలు చేస్తాం : ప్రధాని

ఢిల్లీ: అత్యాచార ఘటనలపై జస్టిన్‌ వర్మ కమిటీ సూచనల ప్రకారం అవసరమైన చట్ట సవరణలు చేస్తామని, కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆయన మేరకు జస్టిన్‌ వర్మకు లేఖ రాశారు. ఆ లేఖలో నివేదిక…

హైదరాబాద్

ఫిబ్రవరి 7న సోలార్‌ ప్రాజెక్టుకి టెండర్లు : పోన్నాల

హైదరాబాద్‌: ఫిబ్రవరి 7న సోలార్‌ ప్రాజెక్టుకి టెండర్లు పిలుస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. జూన్‌ 2014 నాటికి 3,200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.