Monday, 2 November 2026

March 2013

సీమాంధ్ర

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

ఎల్‌.ఎన్‌.పేట : శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండంల ఎంబారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిని రక్షించేందుకు చెరువులో దిగిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్

రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కోవాన్‌ (4) కుమార్‌ బౌలింగ్‌లో ఎల్బీగా  వెనుదిరిగాడు. అంతకుముందు మూడో ఓవర్‌లో వార్నర్‌ (6) కూడా కుమార్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.…

వార్తలు

అదనపు గ్యాస్‌ కేటాయింపులపై పరిశీలిస్తున్నాం : కేంద్ర మంత్రి పనబాక

బాపట్ల : రాష్ట్రానికి అదనపు గ్యాస్‌ కేటాయించే విషయంపై పరిశీలిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గ్యాస్‌ కేటాయింపులపై మంత్రుల బృందం చర్చిస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంత్రి…

హైదరాబాద్

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది.  మూడో ఓవర్‌లో వార్నర్‌ (6) కుమార్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి ఆసీన్‌ ఒక వికెట్‌ నష్టానికి 10…

వార్తలు

పడవ బోల్తా.. ఐదుగురి మృతి

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌ వద్ద దామోదర్‌ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి పడవలో పెళ్లి కార్యక్రమానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పలువురు…

సీమాంధ్ర

సీలేరు నదిలో జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి

విశాఖ: సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి చెందాడు. జెన్‌కోలో పనిచేస్తున్న మేకా శ్రీనివాస్‌ ఈ ఉదయం నదిని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.…

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర న్యాయసేవా సంస్థ నగరంలోని సివిల్‌కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు…

హైదరాబాద్

బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఆసీన్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపధ్యంలో పోలీసులు ఉప్పల్‌ స్టేడియం వద్ద…

జాతీయం

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంపం

న్యూఢిల్లీ: భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కరీంగంజ్‌లోని సైల్హెత్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది.

ఆదిలాబాద్

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్‌ : జైనాథ్‌ మండలం పెండెల్‌వాడలో ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ట్రాక్టర్‌…