Thursday, 5 November 2026

March 2013

ఖమ్మం

వస్త్ర వ్యాపారుల నిరసన

ఇల్లందు: వస్త్ర వ్యాపారులు వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఇల్లందులో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఉగ్గవాగు వంతెన పై రాస్తారోకో నిర్వహించారు. వ్యాట్‌ను విధించి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని వస్త్ర…

వార్తలు

టాటా ఏసీ ట్రక్కు బోల్తా 14 మందికి గాయాలు

యానాం : దర్యాలతిప్ప రహదారి మార్గంలో బుధవారం టాటా ఏసీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న 14 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరంతా జీఎస్‌పీసీ పరిశ్రమలో పనికచేసేందుకు ట్రక్కులో వెళ్తున్నారు. కార్మికులంతా జార్ఖండ్‌ వాసులు.…

జిల్లా వార్తలు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నల్గొండ క్రైం : మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన బంగారు. వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వీరిపై 31 చోరీ…

జిల్లా వార్తలు

కాంతనపల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి

నరసంపేట: రాష్ట్రబడ్జెట్‌లో కాంతనపల్లి ప్రాజెక్టుకు రూ. 1000 కోట్ల కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా , సీపీఎం రాస్తారోకో చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళన వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నరసంపేట పోలీసులు సంఘటనా స్థలానికి…

కరీంనగర్

కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా వార్తలు

శిక్షణ భవనాన్ని సందర్శించిన అపార్డ్‌ డైరెక్టరు

గీసుకొండ: మండలంలోని ఆదర్శ గ్రామమైన గంగదేవి పల్లి గ్రామంలో అపార్డ్‌ సంస్థ నిర్మిస్తున్న శిక్షణ భవనాన్ని జాయింట్‌ డైరెక్టరు నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ నెలాఖరులో భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు…

జాతీయం

వెన్నెలకంటికి స్వల్ప గాయాలు

చెన్నై : సినీ గీత రచయిత వెన్నెలకంటి తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నైకు కారులో వస్తుండగా బుధవారం నాయుడుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో…

జిల్లా వార్తలు

వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ ప్రదర్శన

నరసంపేట: వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నరసంపేటలో బుధవారం వస్త్రవ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

నేతల సందడి

హైదరాబాద్‌ : అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు ప్రజాసమస్యలపై నిరసన తెలుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు.

జాతీయం

హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం

న్యూఢిల్లీ : హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్యాగి సహా మాజీ కేంద్ర మంత్రి సంతోష్‌ బగ్రోడియా తమ్ముడు సతీష్‌…