Tuesday, 3 November 2026

April 2013

జాతీయం

నేడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వూపందుకుంది. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేడు కర్ణాటకకు వస్తున్నారు. రెండు…

జాతీయం

డీఆర్‌డీఓలో అగ్ని ప్రమాదం

భువనేశ్వర్‌: ఒడిశాలోని చాందీపూర్‌ డీఆర్‌డీఓలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయుధాలు భద్రపరిచే భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న 13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు…

అంతర్జాతీయం

భవనం కూలిన ప్రమాదంలో 397మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని సోహెల్‌ను కమాండో దళాలు…

సీమాంధ్ర

అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళన

గుంటూరు: చోరీ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని నకిరికల్లు పోలీసుస్టేషన్‌ ఎదుట బాధితుడి బంధువులు అందోళనకు దిగారు. దీంతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Cartoons

chandrababu-cartoon

ఇంత దూరం నడిచారు .. ఇంతకూ అధికారం వస్తుందంటారా ?

Featured News

ప్రజా సమస్యలపై ‘ఆమ్‌ఆద్మీ’ ఆందోళన

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆదివారం విద్యుత్‌ చార్జీలు, తాగునీటి కుళాయిల…

Featured News

వస్త్ర వ్యాపారులకు ఊరట

వ్యాట్‌ నుంచి మినహాయింపునకు సర్కారు సుముఖం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : వస్త్ర వ్యాపారులకు ఊరట ఎట్టకేలకు ఊరట లభించింది. వ్యాట్‌ రద్దు చేయాలని వస్త్రవ్యాపారులు కొద్ది రోజులుగా చేస్తున్న డిమాండ్‌ పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా…

Featured News

పాక్‌ చేరుకున్న సరబ్‌జిత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు

విషమంగానే సింగ్‌ ఆరోగ్యం లాహోర్‌/ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్థాన్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమించింది. లాహోర్‌లో జిన్నా ఆసుపత్రిలో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్‌లు అతను కోలుకునే…

Featured News

ముగిసిన యాత్ర.. బాబు ఇంటికి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : వస్తున్న మీకోసం పేరుతో గతేడాది అక్టోబర్‌ 2న చేపట్టిన చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగిసింది. ఆదివారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు…

Featured News

గాంధీ సాక్షిగా పార్లమెంట్‌ ఎదుట

టీ ఎంపీల దీక్ష మంత్రులు కలిసి రావాలని పొన్నం పిలుపు కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి మంగళవారం వరకు ఢిల్లీలోని పార్లమెంట్‌ ప్రాంగణంలోని…