Monday, 2 November 2026

April 2013

ఖమ్మం

ప్రశాంతంగా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పీఠం ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నట్టు డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. ఉదయం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 14 కేంద్రాల్లో 982మంది అభ్యర్థులకు 821 మంది హాజరేనట్లు తెలిపారు. ఒక వద్యార్థి మాన్‌కాపీయింగ్‌కు…

ఖమ్మం

సార్వత్రిక డిగ్రీ పరీక్షలు ప్రారంభం

ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంతంగా…

ఖమ్మం

రండు లారీలు ఢీ..ఒకరి మృతి

ఖమ్మం:కల్లూరు సమీపంలో ఈ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో రహదారిపై ఖరీగా వాహనాలు నిలిచిపోయాయి.

జాతీయం

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీం

న్యూఢిల్లీ : నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

అంతర్జాతీయం

బీఎస్‌ఆర్‌, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ

బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ…

జాతీయం

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న బోగీలో మంటలు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం అందించే మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌ (అరోగ్య సహాయక వ్యాన్‌) మంటల్లో ఆహుతైంది. మంటలధాటికి గ్యాస్‌ సిలిండర్లు…

జాతీయం

జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతున్న సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఐకాస చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండో రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతోంది. పలువురు నేతలు దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. భాజపా నేత విద్యాసాగర్‌రావు, స్మృతిఇరాని తదితరులు దీక్షాస్థలికి…

తెలంగాణ

మెదక్‌ జిల్లా బంద్‌ మే 3కి వాయిదా

హైదరాబాద్‌ : బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస మే 2న చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌ను 3వ తేదీకి వాయిదా వేసింది. మే 2న పాలిటెక్నిక్‌ ప్రవేశ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

జాతీయం

దర్యాప్తు పూర్తయిన తర్వాతనే తుది ఛార్జిషీట్‌

సుప్రీంకోర్టులో సీబీఐ వాదనలు న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాది అశోక్‌భాను కోర్టుకు…

జాతీయం

లోక్‌సభ నుంచి భాజపా వాకౌట్‌

న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్‌సభ నుంచి భాజపా సభ్యులు వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ పలు కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని మండిపడ్డారు.