ఇంకెంతకాలం సంప్రదింపులు కొనసాగిస్తారు: పొన్నం
న్యూఢిల్లీ : తెలంగాణపై ఇంకెంత కాలం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణంలో చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన…
