Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్‌స్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించడంతో…

తెలంగాణ

పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారు

ఎర్రబెల్లి హైదరాబాద్‌ : తెదేపా నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదని తెదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో పార్టీ అధినేతతో పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి…

తెలంగాణ

కోర్టుకు కేటాయించిన స్థలం కబ్జాకు యత్నం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ అంబేద్కర్‌నగర్‌లోని మియాపూర్‌ కోర్టుకు కేటాయించిన 5 ఎకరాల స్థలం కబ్బాకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. 927 సర్వే నంబర్‌లో కంచెవేసి కబ్జాకు యత్నించిన ఇద్దరిని న్యాయవాదులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సీమాంధ్ర

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలకు చిరంజీవి శంకుస్థాపన

కొత్తపల్లి : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం పర్యటించారు. మూలపేటలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పదవి చేపట్టినప్పటి నుంచి దేశంలో…

జాతీయం

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్‌ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ పార్టీ విధేయుడినని.. నిజాయితీ…

తెలంగాణ

తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి , రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి , ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన నేపథ్యంలో తదనంతర పరిణామాలపై నేతలు…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ ఎన్నికల్లో హింస

కరాచీ, జనంసాక్షి: పాకిస్థాన్‌ ఎన్నికల్లో హంస చెలరేగింది. కరాచీలోని ఆవామీ నేషనల్‌ పార్టీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానాక ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న సీఎం

శ్రీశైలం : ర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి అలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం సాక్షిగణపతి అలయాన్ని దర్శించుకున్నారు.

అంతర్జాతీయం

మిజోరంలో విరిగిపడిన కొండచరియలు

మిజోరం, జనంసాక్షి: మిజోరంలోని ఐజ్వాల్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మంది గల్లంతయ్యారు. సైనికులు, పోలీసులు, స్వచ్చంద సేవా సంస్ధలు సహాయక చర్యలు చేపట్టారు.

తెలంగాణ

ప్రజలకు కడియం ఏం సమాధానం చెప్తారు? : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకి తెరాస అధినేత కేసీఆరేనన్న కడియం శ్రీహరి ఇప్పుడు తెదేపాను వీడి తెరాసలో ఎలా చేరతారని తెదేపా నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకూ పార్టీ వీడనని చెప్పిన కడియం ఇప్పుడు ప్రజలకు ఏం…