భాజపా చీలికే కాంగ్రెస్‌కు లాభించింది: నారాయణ
హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సంబరాలు జరుపుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా మూడు ముక్కలుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌కు లాభించిందని తెలిపారు. కర్ణాటక గెలుపును కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకోవడం…


