Thursday, 5 November 2026

May 2013

జాతీయం

విజయసాయిరెడ్డికి బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. జూన్‌ 5లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు విజయాసాయిరెడ్డిని ఆదేశించింది. నాలుగు…

ఎడిట్ పేజీ

మోడీ ఆశలపై నీళ్లు

సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఫోకస్‌ చేస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పెద్ద షాకే ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఓట్లు…

జాతీయం

కర్ణాటకకు ఆంటోనీ, అంబికా సోనీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎ.కె. ఆంటోనీ , అంబికా సోనీలు నేడు బెంగళూరు చేరుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సంప్రదింపుల నిమిత్తం వారు బెంగళూరు వస్తుండడంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న…

సీమాంధ్ర

శేషాచల కొండల్లో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి : కరకంబాడి సమీపంలోని శేషాచల కొండల్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు తగలబడుతున్నాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు తగలబడుతున్నాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది. స్థానికులు మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌ దుస్తుల కర్మాగారంలో అగ్నిప్రమాదం

8 మంది మృతి ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఒక దుస్తుల కర్మాగారంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆ సంస్థ ఎండీతో సహా ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. రాత్రి…

జాతీయం

సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌కు అప్పగిస్తాం: షిండే

ఢిల్లీ : సహచర ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌ అధికారులతో చర్చించిందని.. మృతదేహాన్ని పాకిస్థాన్‌ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పాకిస్థాన్‌ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని…

తెలంగాణ

నారాయణతో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, నేతలు మగ్దూం భవన్‌లో ఈరోజు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

పెద్దపర్తికుంటలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు : జిల్లాలోని గుడుపల్లి మండలం పెద్దపర్తికుంటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో సాగుచేస్తున్న టమాటా, బీన్సు పంటలను 15 ఏనుగులు ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనర

విశాఖపట్నం : అగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.…

జాతీయం

రైల్వేట్రాక్‌పై పిల్లలతో సహా తల్లి మృతి

విశాఖ : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కరాస రైల్వేట్రాక్‌పై గురువారం వేకువజామున ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రైలు ఢీకొని మృతిచెందారా..? అత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయాలు తెలియ లేదు. రైల్వేపోలీసులు విచారణ…