Wednesday, 4 November 2026

May 2013

జాతీయం

‘తెలుగు వాళ్లందరికీపండుగ రోజు’

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ ఆయన అభిమానులకే కాకుండా తెలుగువాళ్లందరికీ పండుగ రోజు అని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మిపార్వతి అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగిందని ఆమె మంగళవారమిక్కడ తెలిపారు.…

తెలంగాణ

మూడు నేమళ్లు మృతి

గంగాధర: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు మృతి చెందిన నెమళ్లను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.…

జాతీయం

ఐపీఎల్‌లో ఈనాడు

జైపూర్‌: ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో భాగంగా నేడు జైపూర్‌ వేదికంగా రాజస్థాన్‌ రాయల్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ముంబాయి వేదికగా ముంబాయి ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో…

సీమాంధ్ర

ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు పట్టివేత

కడప: ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డును రాజంపేట ఎన్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితున్ని చిత్తూరు జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న బాలాజీగా గుర్తించారు. అతన్ని…

సీమాంధ్ర

ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

కర్నూలు: బనగానపల్లి మండలం యాగంటిపల్లి వద్ద ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

జాతీయం

పార్లమెంట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ 9:3 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌…

సీమాంధ్ర

రేపు తిరుపతిలో మామిడిమేళా

చిత్తూరు: నాణ్యమైన (కార్బైడ్‌ రహిత) మామిడి ఉత్పత్తులను వినియోగాదారులకు అందించడానికి రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు బుధవారం తిరుపతిలోని నెహ్రు లలిత కళాప్రాంగణంలో మామిడిమేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(సోమవారం తరువాయి భాగం) 1 జాతీయోద్యమం మహిళలు పెద్ద ఎత్తున కదలడానికి జాతీయోద్యమం దోహదప డింది. బ్రిటిష్‌ వ్యతిరేక ఆరాట పోరాటాల విస్తరణలో మహిళలు భాగస్వామ్యం విజృంభించింది. అలా మహిళోద్యమం పునాది కూడా విస్తరించింది. భారద జాతీయ కాంగ్రెస్‌…

ఎడిట్ పేజీ

సరబ్‌జిత్‌ సింగ్‌ విషాదం-దేశభక్తి

పరాయి గడ్డమీద చావుకూ బతుక్కూ మధ్య వేలాడుతూ సర బ్‌జిత్‌ సింగ్‌ 22 ఏళ్ల జైలు జీవితం విషాదంగా ముగిసింది. 1990 లాహోర్‌ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన సరబ్‌జిత్‌కు పాక స్తాన్‌లోని తీవ్రవాద నేరాల్ని విచారించే కోర్టు…

జాతీయం

ప్రధాని రాజీనామాకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాని రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీసకర్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు…