Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

కేటీపీఎస్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: కేటీపీఎన్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పీసీసీ ఘనంగా నిర్వహించింది. నాంపెల్లి పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పీసీసీ అధినేత బొత్స పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోస్టల్‌ ప్రక్షాళన. కార్మిక చట్టాల రూపకల్పన…

తెలంగాణ

కార్పోరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోంది. -రాఘవులు

గాంధీచౌక్‌(ఖమ్మం): కార్పొరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోందని దీన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో హరిత విప్లవం పేరుతో…

జాతీయం

ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర : బాలకృష్ణ

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పార్లమెంట్‌ ఆవిష్కరించిన నేడు భారత దేశం గర్వించదగ్గ రోజు అని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహౄవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అని కొనియాడారు.…

జాతీయం

సోనియా గౌర్హాజరవడం తెలుగు జాతిని అవమానిండమే నామా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకాకపోవడం తెలుగు జాతిని అవమానించడమేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దేశం గర్వించదగ్గ నేత ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు వివిధ పార్టీల ఆగ్రనేతలు హాజరైనా సోనియా రాకపోవడం…

జాతీయం

కొనసాగుతున్న వాయిదాల పర్వం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా లోక్‌సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణం వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా…

తెలంగాణ

స్థాయీసంఘాల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పట్టణాభివృద్ధి. మనవనరుల అభివృద్ధి స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. బడ్జేట్‌ పద్దులపై నేతలు సమీక్షిస్తున్నారు.

తెలంగాణ

నేత కార్మికుడి మృతి

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో అప్పులబాధతో ప్రభాకర్‌ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంతో బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం వద్ద మరమగ్గాల కార్మికులు ధర్నా చేపట్టారు.

స్పొర్ట్స్

బంగ్లా, పాక్‌తో సిరీస్‌ ఆడనున్న భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ప్రభుత్వ అనుమతి కోసం ఫెడెరేషన్‌ ఎదురుచూపు

న్యూఢిల్లీ ,మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే జూన్‌లో బంగ్లాదేశ్‌ , పాకిస్థాన్‌ జట్లతో స్నేహపూర్వక సిరీస్‌ ఆడాలని భావిస్తోంది.…

స్పొర్ట్స్

ఐసిసి క్రికెట్‌ కమిటీలోకి కుంబ్లే , శివరామకృష్ణన్‌

దుబాయ్‌ మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్యలో బీసిసిఐ తన ఆధిపత్యం మరోసారి నిరూపించుకుంది. కీలకమైన ఐసిసి క్రికెట్‌ కమిటీలలో భారత్‌ నుండి ఇద్దరు మాజీ క్రికెటర్లకు చోటు దక్కించుకుంది. తాజాగా మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే…