రసవత్తరంగా ప్లే ఆఫ్ రేస్
ముంబై ,మే 6 (జనంసాక్షి): ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం… మరోసారి టైటిల్ సాధించేందు సై అంటోంది. ముంబై చేతిలో 60 పరుగులతో చిత్తుగా ఓడడం మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత…
ముంబై ,మే 6 (జనంసాక్షి): ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం… మరోసారి టైటిల్ సాధించేందు సై అంటోంది. ముంబై చేతిలో 60 పరుగులతో చిత్తుగా ఓడడం మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత…
38 బంతుల్లో మెరుపు శతకం ఓడిన బెంగళూరు పంజాబ్ ఘన విజయం బెంగళూరు మే 6 (జనంసాక్షి): బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఎలవెన్ జట్టు ఆరు వికెట్ల…
సరబ్‌జిత్‌సింగ్ విషాదాంతం తర్వాత జమ్మూలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ ఖైదీ సనావుల్లాపై భారత ఖైదీలు విరుచుపడ్డారు. లాహోర్‌లోని కోట్‌లఖ్‌పత్ జైల్లో 22 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్‌జిత్‌సింగ్‌ను మానవతాదృక్పథంతో విడిచిపెట్టాలని భారత్ ఎన్నోమార్లు చేసిన విజ్ఞప్తిని పాక్…
న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) : సిక్కులు ఆందోళనను ఉద్ధృతం చేశా రు. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్‌ను ముట్టడిం చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. 1984 నాటి సిక్కుల ఊచకోత…
న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) : వివాదాస్పదమైన కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టును కొనసాగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది.…
కేకే డిమాండ్ హైదరాబాద్, మే 6 (జనంసాక్షి) : తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టీడీపీ ఎమ్మెల్యే…
కౌలాలంపూర్, (జనంసాక్షి) : మలేషియా ప్రధానిగా నజీబ్ రజాక్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మలేషియా పార్లమెంట్ ఎన్నికల్లో ‘బరిసాన్ నేషనల్ (బీఎన్)’ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీఎన్ కూటమి 56 ఏళ్ల పాలనకు తెరదించేందుకు ప్రతిపక్ష కూటమి…
పూర్వ యథా స్థితికి భారత్-చైనా అంగీకారం న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) : ఎవరి హద్దులు వారివేనని, లడఖ్‌లోని వాస్తవాదీన రేఖ వెంట పూర్వ యథాతథ స్థితిని కొనసా గించాలని భారత్-చైనా ఒక అంగీ కారానికి వచ్చాయి. ఇందుకు…
గుట్టువిప్పిన కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో మంత్రి బాగోతం బట్టబయలు మాట సాయం చేశా : శైలజానాథ్ హైదరాబాద్, మే 6 (జనంసాక్షి) : సీమాంధ్ర పెత్తందారుల దోపిడీకి, ధనదాహానికి అంతేలేకుండా పోతుంది. తెలంగాణ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలు,…