Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భగభగమండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌లో 42 డిగ్రీలు,…

సీమాంధ్ర

కాగ్‌ ఆడిట్‌ సలహాబోర్డు సభ్యుడిగా పీడీకే రావు

చీపురుపల్లి, విజయనగరం, జనంసాక్షి: రాష్ట్రంలోని కాగ్‌ ఆడిట్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యడిగా విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ పీడీకే రావును నియమిస్తూ అకౌంటెట్‌ జనరల్‌ వాణిశ్రీరాం ఉత్తర్వులు జారీచేశారు. శోధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులుగా ఉన్న…

సీమాంధ్ర

అక్రమాలకు పాల్పడలేదు: శైలజానాథ్‌

అనంతపురం, జనంసాక్షి: మనీ లాండరింగ్‌కు మంత్రి శైలాజానాథ్‌ పాల్పడ్డారని కోబ్రాపోస్టు ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి చెందిన డాక్టర్‌ హరిప్రసాద్‌ తనకు మంచి మిత్రుడని, ఆయన కోరితే…

తెలంగాణ

సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాంకీ, పెట్టుబడుల స్వీకరణ ఛార్జిషీట్లలో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు నిరాకరించింది. అభియోగాల నమోదును వాయిదా వేయాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్‌ ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు…

తెలంగాణ

‘అమ్మా నీకే అంకితం’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన దాసరి

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘అమ్మా నీకే అంకితం’ అనే ప్రత్యేక వీడియో గీతాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 12న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మురళీమోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక…

వార్తలు

పాముకాటుకు గురైన ఒక రైతు మృతి

టేక్‌మాల్‌ : పాముకాటుతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సర్మోనికుంట తాండాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. అదే తాండాకు చెందిన రవీందర్‌ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూ  కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ…

తెలంగాణ

నిర్వాసితుల ధర్నా

ఆసిఫాబాద్‌ పట్టణం : మండలంలోని చిర్రకుంట, తుంపల్లి గ్రామాల మధ్య పులిఒర్రెపై నిర్మిస్తున్న చెరువులో భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములను చూపాలంటూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు…

తెలంగాణ

రాష్ట్రంలో భానుడి భగభగ

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నారు. భానుడి భగభగకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. కడప, నిజామాబాద్‌లలో 43 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, అనంతపురం, కర్నూలు, రెంటచింతల్లో 42 డిగ్రీలు, మెదక్‌, నల్లగొండ, రామగుండం,…

తెలంగాణ

అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి: ఎస్పీ బాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం, సమాజం బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తిరుపతి పట్టణంలో ఏర్పాటుచేసిన మాస్టర్‌మైండ్స్‌ విద్యాసంస్థల కొత్త శాఖను…

తెలంగాణ

వివిధ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు

అసిఫాబాద్‌ : తన నియోజకవర్గంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ నుంచి లెంజిగూడ గ్రామం వరకు రూ. 1.3కోట్లు , ఈశాని నుంచి సాంగ్వికి రూ. 7.76…