Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ :గండ్ర

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ అని , వాస్తవాలు న్యాయస్థానంలో తేలతాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాలో నాయకత్వంపై నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన ఆ పార్టీ…

ఎడిట్ పేజీ

చర్చలే పరిష్కారం చూపుతాయి

భారత్‌-చైనా సరిహద్దులోని లడఖ్‌ ప్రాంతం ఇప్పుడు యుద్ధభూమిని తలపిస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి చైనా బలగాలు 19 కిలోమీటర్లు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. ఈ సందర్భంగా చైనా వితండవాదానికి దిగుతుంది. అసలు వాస్తవాధీన రేఖ ఎక్కడవుందో తెలియదని చిన్న…

సీమాంధ్ర

కారు చెట్టును ఢీ: కలెక్టర్‌ మృతి

చిత్తూరు : రేణిగుంట సమీపంలోని మావండూరు వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లా ప్రత్యేక కలెక్టర్‌ గోపీనాథ్‌ మృతి చెందారు. తిరుపతి నుంచి కడపకు కారులో వెళ్తుండగా అధికారికి గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం…

తెలంగాణ

ఆటో అదుపు తప్పి బోల్తా: ఒకరు మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: పిట్ల మండలం రాంపూర్‌ వద్ద ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందింస్తున్నారు.

జాతీయం

మధ్యాహ్నం 12 గంటల వరకు 19.5 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 19.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సీమాంధ్ర

బాపట్ల నియోజకవర్గ వైకాపాలో బయటపడ్డ వర్గ విభేదాలు

గుంటూరు : బాపట్ల నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో మహిళా నగారా పేరిట రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహణకు ముందు పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడ్డింది. బాపట్ల నియోజకవర్గ…

జాతీయం

ఓటర్లను కత్తులతో బెదిరించిన రౌడీషీటర్లు

బెంగళూరు, జనంసాక్షి: కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రౌడీషీటర్లు ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…

సీమాంధ్ర

ఏ విషయంపైనైనా చర్చలక ఢిల్లీ పిలవడం సహజమే

పనబాక గుంటూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ నుంచిఅధిష్ఠానం పిలుపుపై కేంద్ర మంత్రి పనబాక లక్షి అచితూచి స్పందించారు. ఇందిరమ్మ కలల పథకంపై మంత్రివర్గ సహచరుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలోనే హస్తినకు రావాల్సిందిగా వర్తమానం అందినట్లు వచ్చిన కథనాలను…

సీమాంధ్ర

నవ్వులతో మార్మోగిన మున్సిపల్‌ స్టేడియం

విజయవాడ : నవ్వండి… నవ్వించండి… ఆరోగ్యాన్ని పంచండి.. అంటూ లాఫ్టర్‌ క్లబ్‌ సభ్యుల సందడితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నవ్వులతో ప్రతిధ్వనించింది. నవ్వితే నూరేళ్లూ … అన్న నినాదంతో వయసు భేదాలు మరిచి సభ్యులంతా నవ్వుల పువ్వులు…

జాతీయం

మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదు

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.