Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

నెహ్రూనగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని సిరిసిల్ల పట్లణానికి చెందిన నెహ్రూనగర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 నెలల క్రితమే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను కాపురానికి పంపట్లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. కేసు…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 95పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

తెలంగాణ

ఇప్లూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంగ్లీష్‌ ఫారిస్‌ లాంగ్వేజ్‌ యూనివర్శిటీ (ఇప్లూ)లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోకి మధురై ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్‌ (30) ఇప్లూలో ఆరబిక్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున…

సీమాంధ్ర

విజయనగరంలో దొంగల బీభత్సం

విజయనగరం : పట్టణంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. గోకపేట, బొప్పాజిపేటల్లో మూడు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. 12 తులాల బంగారు ఆభరణాలు, పెద్దమొత్తంలో నగదును అపహరించుకుపోయారు. వరస దొంగతనాలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

సీమాంధ్ర

కోళ్లఫారంలో అగ్నిప్రమాదం వల్ల 600 కోళ్లు మృతి

రౌతులపూడి : తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం గిరిజాం గ్రామంలో ఈరోజు ఉదయం ఓ కోళ్లఫారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 600 కోళ్లు మృతిచెందాయి. మూడు టన్నుల మేత దగ్ధమైంది.

జాతీయం

లాభాన్ని ఆర్జించిన నాలుగో త్రైమాసికం ఎయిర్‌టెల్‌ రూ.1,084 కోట్లు

ముంభై : 2012-13 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,084 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2012-13 ఆర్థిక ఏడాదిలో రూ. 11, 548.30 కోట్ల నికర అదాయాన్ని ఆర్జించినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. నికర ఆదాయం 7.35…

సీమాంధ్ర

హరికృష్ణ, చంద్రబాబు మధ్య విభేదాలు మీడియా సృష్టే: కల్యాణ్‌రావమ్‌

తిరుమల : హరికృష్ణ, చంద్రబాబు నాయుడుల మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టేనని హరికృష్ణ తనయుడు, సినీనటుడు కల్యాణ్‌రామ్‌ అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్న విషయాలను కూడా…

తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ : కుకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని ఇంద్రానగర్‌లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

తెలంగాణ

పూర్తియైన చంద్రబాబుకు వైద్యు పరీక్షలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుకు ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. చంద్రబాబు కాలువాపు ఇంకా తగ్గలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు ఆరు వారాలు విశ్రాంతి…

జాతీయం

సరబ్‌జిత్‌ మృతదేహాన్ని రప్పించేందుకు చర్యలు: ప్రధాని

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో మృతిచెందిన సరబ్‌జిత్‌ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. సరబ్‌జిత్‌ మృతికి కారణమైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పాక్‌ ప్రభుత్వాన్ని  ఆయన డిమాండ్‌ చేశారు.