సరబ్‌జిత్ మృతిపై విచారణ చేపట్టాలి : ప్రకాశ్‌సింగ్ బాదల్
ఛండీగఢ్ : పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సింగ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.
ఛండీగఢ్ : పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సింగ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.
భారత్ చేరుకున్న కుటుంబ సభ్యులు లా¬ర్/న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి): పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్ సింగ్ బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని, కోలుకోవడం ఇక…
అసెంబ్లీ ముట్టడిస్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం కోదండరామ్ హైదరాబాద్, మే 1 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం మత్తు వదలకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు.…
లడఖ్ వాస్తవ పరిస్థితులపై మంత్రి వర్గానికి ఆర్మీ చీఫ్ వివరణ న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో చైనా దళాలు దుందుడుకు తనంగా భారత్ వైపు 19 కిలోమీటర్లు లోపలికి చొరబడటం, గుడారాలు…
కాంగ్రెస్ విజయం తథ్యం ప్రచార సభలో సీఎం కిరణ్ బెంగళూరు/హైదరాబాద్, మే 1 (జనంసాక్షి): తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందరితో చర్చించిన తర్వాత అధిష్టానం ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి…
సామాన్యుల సంగతేంటి? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : దేశంలో సామాన్యులకు భద్రత కరువవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యులకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ప్రముఖులకు జెడ్…
దీక్ష విరమించాం.. పోరు కొనసాగుతుంది టీ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : తెలంగాణ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీ కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. తెలంగాణ…
గుర్గావ్ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో నడుస్తున్న కారులో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్‌లోని ఓ మాల్ వద్ద పని ముగించుకుని బయటకు వచ్చిన…
న్యూఢిల్లి: జమైకన్ క్రికెటర్ పిచ్ మీదే కాదు సంగీత, నృత్య వేదికలమీదా సంచలనాలు సృష్టించగలడని రుజువు చేసింది తాజా వీడియో. మూడు రోజుల క్రితం అప్‌లోడ్ అయిన ఫంకీ మ్యూజిక్ వీడియో బాలీవుడ్ నృత్యాల వరకూ అన్నిటిని తనదైన…