Tuesday, 3 November 2026

May 2013

జిల్లా వార్తలు

విద్యుత్‌షార్ట్‌ సర్కూట్‌ కారణాంగా ఇల్లు దగ్దం

కంగ్టి (జనంసాక్షి):- వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రి, ఇతరత్రా వస్తువులు కొని తెచ్చి పెట్టారు. ఇంతలోనే అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని ఆతలాకుతలం చేసింది. విద్యుత్‌షార్ట్‌ సర్కూట్‌…

జిల్లా వార్తలు

సిద్దిపేట డీఎస్పీ బదిలీ

సిద్దిపేట మున్సిపాలిటీ (జనంసాక్షి):- సిద్దిపేట డీఎస్పీ సీహెచ్‌ శ్రీధర్‌ మదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్‌ క్షనివాసరావు వస్తున్నారు. శ్రీధర్‌ గ్రేహౌండ్స్‌లో మూడు నెలల శిక్షణ నిమిత్తం వెళ్తున్నారను. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లోనే ఉన్న శ్రీనివాస్‌రావుకు ఇక్కడ పోస్టింగ్‌ లభించింది.…

సీమాంధ్ర

కడపలో అగ్ని ప్రమాదం

కడప: కడప జిల్లా  ఎన్‌టిఆర్‌ సర్కిల్‌లోని ఒక ఫర్నీచర్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు.

తెలంగాణ

8 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

హైదారాబాద్‌:వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజేంద్ర నగర్‌లో 8 ఏళ్ల బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం  చేశాడు. మూడు రోజుల నుంచి ఆ బాలికను ఆ కామాంధుడు లైంగికంగా వేధిస్తున్నాడు.…

సీమాంధ్ర

లంచం తీసుకున్న మార్కెటింగ్‌ శాఖ అధికారి

గుంటూరు: మార్కెటింగ్‌ శాఖ అధికారి ఓబుల్‌ రెడ్డి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక హూటల్‌లో  ఆయన ఒక వ్యక్తి నుంచి 50 వేలు రూపాయలు  లంచం తీసుకున్నారు . కాపుకాసి  ఏసిబి…

జాతీయం

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్‌ చేసిన  విషయం తెలిసిందే. జిల్లాలో  వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న…

తెలంగాణ

ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, జనంసాక్షి:  ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వచ్చారు.…

తెలంగాణ

బుద్వేల్‌లో యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ

ఆ ఛానళ్లలో ప్రకటనలు నిలిపివేసేలా ఒత్తిడి తెస్తాం: దాసరి

హైదరాబాద్‌: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగ్‌ సీరియళ్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి బాసటగా…

సీమాంధ్ర

టైమ్స్‌ ఆస్పత్రి ఎండీ అరెస్ట్‌

విజయవాడ, జనంసాక్షి: టైమ్స్‌ ఆస్పత్రి ఎండీ హేమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకంలో అవకతవకలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్‌పై  467,468,471,419,420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ…