రఘునందన్ మళ్లీ అవే ఆరోపణలు
హైదరాబాద్, మే17 (ఆర్‌ఎన్‌ఎ) : టీఆర్‌ఎస్ నుంచి బహిష్కృతుడైన రఘునందన్‌రావు మళ్లీ అవే ఆరోపణలు గుప్పించాడు. తనను పార్టీ నుంచి అకారణంగా బహిష్కరించినందుకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలన్న గడువు ముగిసినందున ఇక న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు…




