Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

వైఎస్‌ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్‌ను కలిపిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై…

తెలంగాణ

బాబు జీవితమంతా అవినీతిమయం:కన్నా

హైదరాబాద్‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన జీవితం అంతా అవినీతి మయం అన్నారు. చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కూడా అవినీతి జరిగింది…

తెలంగాణ

ఇందిరమ్మ కలల పథకంపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇందిరమ్మ కలలు పథకం పనితీరును ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ

ఎన్టీపీసీలో సౌరవిద్యుత్‌ కేంద్రానికి భూమిపూజ

రామగుండం, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్‌ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 కోట్లతో చేపట్టిన 10 మెగావాట్ల కేంద్రానికి ఎన్టీపీసీ సాంకేతిక సంచారకులు…

జిల్లా వార్తలు

యువకుల శ్రమదానం

చిలుకూరు : మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు సాగర్‌ నీటితో ఆ గ్రామంలోని చెరువునింపే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రమదానంలో భాగంగా ఎల్‌-3 కాల్వ నుంచి చెరువుకు నీటిని తరలించేందుకు కాల్వలకు అడ్డుగా పిచ్చి మొక్కలను,…

ఆదిలాబాద్

బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలి

బజార్‌ హత్నూర్‌ : బయ్యారం ఉక్కు గనుల పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బంజారాహక్కుల సంఘం నాయకులు, తెరాస నాయకులు తహసీల్దార్‌కు వినతపత్రం అందజేశారు. తెరాస మండల కన్వీనర్‌ లింగన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ…

జాతీయం

కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: 2 జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఢిల్లీ హైకార్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఆదిలాబాద్

రేపు తెరాస నియోజకవర్గస్థాయి సమావేశం

గరిమిళ్ల : మంచిర్యాల పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామీణ, కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన శ్రీరాంపూర్‌, పట్టణ ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే…

తెలంగాణ

శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.

ఆదిలాబాద్

మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

గరిమిళ్ల : బయ్యారం ఉక్కును సీమాంధ్రలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు తరలించడాన్ని నిరసిస్తూ తెరాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా తెరాస నాయకులు మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ…