టీయర్‌గ్యాస్ పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్‌లో టియర్‌గ్యాస్ పేలి చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపైకి పోలీసులు విచ్చలవిడిగా టియర్‌గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో పేలని…
