Friday, 6 November 2026

June 2013

జాతీయం

గవర్నర్‌ను కలవనున్న నితీష్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ డీ. వై పాటిల్‌ను కలవనున్నారు. బీజేపీతో తెగదెంపుల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నితీష్‌ గవర్నర్‌కు వివరిస్తారని సమాచారం. బీహార్‌ మంత్రివర్గాన్ని రద్దు చేసే అవకాశం ఉందని…

జాతీయం

కేంద్ర మంత్రివర్గంలో 8 మంది కొత్తవారికి చోటు?

ఢిల్లీ : మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ వార్తల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ మళ్లీ వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 8మంది కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదివారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉపాధ్యక్షుడు రాహుల్‌…

తెలంగాణ

కేసీఆర్‌పై పొంగులేటి ఆగ్రహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధ&క్ష్మీక్షుడు కె. చంద్రశేకర రావుపై ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పేటెంట్‌ టీఆర్‌ఎస్‌దే అన్నట్లు కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బంద్‌ పిలుపును జేఏసీ భాగస్వామ్యపక్షాలే తప్పుపట్టడం అందుకు నిదర్శనం అన్నారు. అసెంబ్లీ…

జాతీయం

పోలీస్‌స్టేషన్లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ఢిల్లీ : పదహారేళ్ల బాలిక ఢిల్లీలోని ఒక పోలీస్‌ స్టేషన్లో శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఆమె పనిమనిషిగా పనిచేస్తోందని, శుక్రవారం వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు…

జాతీయం

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంలో ఏఈఆర్‌బీ సమీక్ష

తమిళనాడు: సుప్రీంకర్టు ఆదేశాల మేరకు కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రం మొదటి యూనిట్‌ను అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ)కు చెందిన నిపుణులు భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తున్నారు. ఏఈఆర్‌బీ, న్యూక్షియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమెటెడ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎటామిక్‌…

జాతీయం

సోనియాతో రాహుల్‌, ద్వివేది సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీనియర్‌ నేత జనార్ధన్‌ ద్వివేది సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసీసీ , కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 17న కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగనున్న…

జాతీయం

జేడీయూ ఎంపీలు,ఎమ్మెల్యేల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ నివాసంలో జేడియూ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమవేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశానికి బీజేపీ మంత్రులు గౌర్హాజరైన విషయం తెలిసిందే. ఎన్టీయే నుంచి వైదొలగాలని జేడీయూ భావిస్తున్నట్లు తెలుస్తుంది.…

జాతీయం

రైల్వే మంత్రి సీపీ జోషి రాజీనామా

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ జోషి రాజీనామా చేశారు. నిన్న రాజీనామా చేసిన అజయ్‌మాకన్‌, జోషి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అమోదించారు.

జాతీయం

రేపు సాయంత్రం కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

ఢిల్లీ : రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ వర్గాల సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అజయ్‌ మాకెస్‌, జోషీల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇప్పటికే అమోదించారు. పార్టీ సేవల…

జాతీయం

మాకెన్‌, సీపీ జోషి రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర రైల్వే మంత్రి సీపీ జోషి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించారు. పార్టీకి సేవ చేసేందుకు వీరిద్దరూ మంత్రి పదవులను వదులుకున్నారు. పార్టీ…