అంబేద్కర్ కేవలం విగ్రహం మాత్రమే కాదు
అంబేద్కర్ విగ్రహాలపై దాడులు భూ స్వామ్య, అగ్రకుల, అప్రజాస్వామిక సంస్కృతి స్వభావాన్ని ప్రతిఫలిస్తాయనీ, చర్చ దాని పైన జరగాలనీ అంటున్నారు కె సత్యనారాయణ ఈ జనవరి 22 రాత్రి అమలాపురం, పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసి, నూతిలో,…


