Friday, 6 November 2026

June 2013

జాతీయం

రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలుక అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. దీనిపై సీఎం కిరణ్‌, మంత్రి జానారెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారులో అక్రమాలు జరిగాయని తాననుకవడం లేదన్నారు. బీసీలను చిన్నచూపు…

తెలంగాణ

చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

ధర్మారం: వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ దుగ్గ నారాయణ (45)…

తెలంగాణ

నిర్భంధించిన వారిని విడుదల చేయాలి: హరీష్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ…

జాతీయం

సిగ్నల్‌ లేకుండా 17 కి.మీ… దూసుకుపోవచ్చు!

ముంబయివాసులకు ‘ఫ్రీ వే’ ముంబయి: ముంబయి వాసులకు శుభవార్తే ఇది. కొత్తగా నిర్మించిన ఈస్టర్న్‌ ఫ్రీవే రేపటి నుంచి ఉపయోగంలోకి రానుంది. 17 కి.మీ పొడవైన ఈ రహదారిలో సిగ్నలుండవు. నిరాటంకంగా సాగిపోవచ్చు. సౌత్‌ ముంబయి నుంచి నగర…

జాతీయం

మన దేశంలోనే 2017 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తెలంగాణ

కడియం శ్రీహరి అరెస్టు

జనగాం, వరంగల్‌: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

తెలంగాణ

ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

జాతీయం

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నట్టు వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కస్టమ్స్‌ సుంకం పెంచబోమని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పెంపుపై అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ… అపఖ్యాతి పాలుకావడం తనకు ఇష్టం లేదని…

జాతీయం

మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన

కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్‌ లో జరిగిన బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ‘నారీ…

తెలంగాణ

శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగడం దారుణమన్నారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు…