Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

కేంద్ర కారాగారంలో నకిలీ బంగారం కలకలం

కడప: కడప కేంద్ర కారాగారంలో నకిలీబంగారం విక్రయం కలకలం సృష్టించింది. తోటి ఖైదీకి నకిలీ బంగారం విక్రయించటానికి వచ్చిన ఖైదీల బంధువులను జైలు అధికారులు పట్టుకున్నారు. ములాఖత్‌లో నకిలీ బంగారం తీసుకురావాలని ఖైదీ తన భార్యను పురమాయించాడని పోలీసుల…

తెలంగాణ

సభలో మైక్‌ ఇచ్చి కట్‌ చేయటం అవమానించటమే

ముద్దుకృష్ణమ హైదరాబాద్‌ : సభలో మైకు ఇచ్చి కట్‌ చేయటం ప్రతిపక్షాన్ని అవమానించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రి అనం అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ… మేం ఏం మాట్లాడాలో స్పీకర్‌ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.

సీమాంధ్ర

వచ్చే ఏడాదిలో ప్రభాస్‌ పెళ్లి: కృష్ణంరాజు

విజయవాడ ,(జనంసాక్షి): సినీ యువహీరో ప్రభాస్‌ వివాహం వచ్చే ఏడాది ఉంటుందని ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్‌ హీరోగా నిర్మించే సినిమాకు…

తెలంగాణ

బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారులు దాడులు చేశారు. అన్‌లైన్‌లో నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్న సంస్థలకు చెందిన గోదాంలపై వారు దాడులు చేశారు.

తెలంగాణ

డీఎల్‌ బర్తరఫ్‌ బాధాకరం : మర్రి శశిధర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాకు అనుమతించాలని కోరినా డీఎల్‌ను బర్తరఫ్‌ చేయటం సరికాదన్నారు. డీఎల్‌ బర్తరఫ్‌…

జాతీయం

తెరాస ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ మధుయాష్కీ

ఢల్లీి : చలో అసెంబ్లీ నిర్వహించాలన్న ఐకాస పిలుపు తప్పటడుగు అని ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని… ఒక రాజకీయ పార్టీ అని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు…

తెలంగాణ

నేను బొబ్బిలి పులినే దాసరి నారాయణరావు

హైదరాబాద్‌ : ఒక పథకం ప్రకారం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని దాసరి నారాయణరావు అరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ సందర్భంగా తాను బొబ్బిలి పులినేనంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ

ధర్మాన, సబితా కస్టడీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి జ్యూడిషియల్‌ కస్టడీపై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు…

తెలంగాణ

ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవటంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు మూడు రౌండ్లు…

తెలంగాణ

సీబీఐ మెమోపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులు కోర్టుకు…