Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి…

తెలంగాణ

ఈయూ, టీఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కార్మికశాఖ చర్చలు చేపట్టింది బస్‌భవన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ ప్రతినిధులతో కార్మికశాఖ అదనపు కమిషనర్‌ చర్చలు చేపట్టారు.

తెలంగాణ

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు.…

తెలంగాణ

హత్యయత్నం కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రామంతపూర్‌ కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ పరమేశ్వర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌ నేత యంజాల శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

శాసనసభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలో అందోళన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే… తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తెలంగాణపై తీర్మానం…

సీమాంధ్ర

రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

కడప : కోడూరు మండలం సూరపురాజుపల్లె వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 9 మంది స్మగ్లర్లను అరెస్టు…

సీమాంధ్ర

శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో అగ్నిప్రమాదం

కర్నూలు,(జనంసాక్షి): శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. షర్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో అనీల్‌ అనే ఎలక్ట్రీషియన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 27,400గా ఉంది. కిలో వెండి ధర…

తెలంగాణ

సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మరోసారి మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించాడు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఛాంబర్‌…

తెలంగాణ

స్పీకర్‌ ఛాంబర్‌లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ :శాసనసభలో మంత్రి అనం వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సభాపతి ఛాంబర్‌లో భైఠాయించారు. దీంతో మంత్రి అనం వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని…