అద్వానీతో సుష్మాస్వరాజ్ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన భాజపా అగ్రనేత ఎలకే అద్వానీని ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ ఈ రోజు మరోసారి కలిశారు. నిన్న కూడా ఆమె ఇతర నేతలతో పాటు అద్వానీని కలిసి రాజీనామా ఉపసంహరించుకోమని ఒత్తిడి…
ఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన భాజపా అగ్రనేత ఎలకే అద్వానీని ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ ఈ రోజు మరోసారి కలిశారు. నిన్న కూడా ఆమె ఇతర నేతలతో పాటు అద్వానీని కలిసి రాజీనామా ఉపసంహరించుకోమని ఒత్తిడి…
అనంతపురం,(జనంసాక్షి): ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్ తిరుపతికుమార్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్లుబడ్డారు. ఒక రైతునుంచి పాస్‌బుక్ కోసం ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలోని జహంగీర్‌పురి- హుడా సిటీ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రోరైలు ఇకటి మంగళవారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అది సరిగ్గా పొరంగంలో నిలిచిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణీకులు ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు లోనయ్యారు.…
లండన్,(జనంసాక్షి): ఛాంపియన్స్ ట్రోఫి టోర్నమెంట్ ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాఛ్‌కు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లికి ఇవాళ్టి మ్యాచ్ వందోది కావడం విశేషం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, సీనియర్ నేతలు జశ్వంత్‌సింగ్, ఉమాభారతి అద్వానీని కలిశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు.
ముంబయి,(జనంసాక్షి):భారీ వర్షాలకు సెంట్రల్ ముంబయిలోని మహిమ ప్రాంతంలో సోమవారం రాత్రి ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను బాంద్రాలోని…
న్యూఢిల్లీ, (జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి స్వయంగా ప్రధాని బాధ్యత వహించాలని భాజపా నేత ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. 147 సంస్థలకు అప్పనంగా బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టారని ఆయన మీడియాతో మాట్టాడేతూ ఆరోపించారు. ఎంపీ నవీన్ జిందాల్, మాజీ…
హైదరాబాద్,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.…
వరంగల్, (జనంసాక్షి): కూయూ ఐకాస నేతలను కాకతీయ వర్శిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ…
హైదరాబాద్,(జనంసాక్షి): పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదలయ్యాయి. 45. 70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.