Thursday, 5 November 2026

June 2013

జాతీయం

ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదు : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మోడీ విషయంలో పునరాలోచించకూడదన్న యోచనలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ

దాసరి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేపిన సీబీఐ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. రెండు బృందాలుగా…

తెలంగాణ

రెండోపారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్‌.

జాతీయం

అద్వానీని కలిసిన సీనియర్‌ నేతలు

న్యూఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీని శాంతింపజేసేందుకు భాజపా సీనియర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, బల్‌బీర్‌ పుంజ్‌, మురళీధరరావు ఈ ఉదయం అద్వానీని కలిశారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు.

తెలంగాణ

శాసనసభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ మరోసారి వాయిదా పడింది. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే…

తెలంగాణ

తెలంగాణ మంత్రులతో సమావేశమైన సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలోని తన ఛాంబర్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. భేటీలో ఈ నెల 14 న టీజేఏసీ తలపెట్టబోయే చలో అసెంబ్లీపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం.

జాతీయం

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

భువనేశ్వర్‌,(జనంసాక్షి): ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌ జిల్లా కేశింగ్‌పూర్‌ బ్లాక్‌ పంజగుడి వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.

తెలంగాణ

తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస ఆందోళన

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళన దిగారు. తెలంగాణ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస పభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మరోవైపు బయ్యారంలో ఉక్కు కర్మాగారం…

ఎడిట్ పేజీ

చత్తీస్‌గడ్‌ పెట్టుబడులు – అభివృద్ధి బూటకం

అభివృద్ధి పేరు మీద జరుగుతున్న ఒప్పందాలు బడా కార్పొరేట్‌ బహుళజాతి సంస్థల ప్రయోజ నాలకేననీ, వీటి వల్ల సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదనీ అంటున్నారు విశ్వం ‘రండి, చత్తీస్‌గడ్‌పై విశ్వాసముంచండి. మొత్తం దేశాన్నే బంగారు భవిష్యత్తు వైపుకు…