Thursday, 5 November 2026

June 2013

ఎడిట్ పేజీ

మోడీకి సారథ్య బాధ్యతలిచ్చి దేశాన్ని ఏం చేద్దామని?

భారతీయ జనతాపార్టీ 2014 ఎన్నికల సారథ్య బాధ్యతలు గుజరాత్‌ ముఖ్యమంత్రికి నరేంద్రమోడీకి కట్టబెట్టి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లుగా చెప్పుకుంటోంది. కార్పొరేట్‌ మోజులో పడి కొట్టుకుపోయే మీడియా కూడా ఈ ప్రచారానికి మంచి ప్రాచుర్యమే కల్పిస్తోంది. మోడీ 13…

స్పొర్ట్స్

విండీస్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా గెలిస్తే సెమీస్‌ బెర్త్‌

ఓవల్‌ ,జూన్‌ 10 (జనంసాక్షి) : ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రయాణాన్ని విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు కరేబియన్‌ సమరానికి సిధ్దమైంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. అన్ని విభా గాల్లోనూ విండీస్‌ కంటే బలంగా కనిపిస్తోన్న…

స్పొర్ట్స్

15న క్రీడా శిక్షణ శిబిరం ముగింపు

ఆదిలాబాద్‌,జూన్‌ 10 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ లో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరం ఈనెల 15న ముగుస్తుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన…

స్పొర్ట్స్

కొత్త ట్రెజరర్‌గా రవిసావంత్‌

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కొత్త కోశాధికారిగా రవిసావంత్‌ను నియమిస్తున్నట్టు వర్కింగ్‌ కమిటీ ప్రకటించింది. రవి ప్రస్తుతం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసి డెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీ ఎల్‌ ఫిక్సింగ్‌ వివాదం కారణంగా ట్రెజరర్‌ పదవి నుండి అజయ్‌…

స్పొర్ట్స్

ఫిక్సింగ్‌ త్రయంపై రిపోర్ట్‌ అందజేసిన సవానీ

– స్పాట్‌ ఫిక్సింగ్‌ పై విచారణ పూర్తి –నేడు బీసీసీఐకి నివేదిక అందజేత – కొత్త ట్రెజరర్‌గా రవి సావంత్‌ న్యూఢిల్లీ ,జూన్‌ 10 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన స్పాట్‌ఫిక్సింగ్‌ వ్యవహారంపై బీసిసిఐ యాంటీ కరప్షన్‌…

స్పొర్ట్స్

రాజ్‌కుంద్రాపై సస్పెన్షన్‌ వేటు

న్యూఢిల్లీ ,జూన్‌ 10 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ , బెట్టింగ్‌ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజస్థాన్‌ రాయ ల్స్‌ ఫ్రాంచైజీ కో ఓనర్‌ రాజ్‌కుంద్రాపై వేటు పడింది. ఇవాళ అత్యవసరంగా సమావ ేశమైన భారత క్రికెట్‌ కంట్రో…

Cover Story

చలో అసెంబ్లీ ప్రజాస్వామిక హక్కు

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటనే : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 10 (టన్శసలక్ఞ్ష) : ్లచలో అసెంబ్లీ ప్రజాస్వామిక హక్కు అని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటన తప్పదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం…

హైదరాబాద్

జగన్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : అన్ని ఛార్జిషీట్‌లను కలిపి విచారణ జరపాలన్న జగన్‌ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో ఛార్జీసీట్లన్నింటిపై ఒకేసారి విచారణ జరపాలని జగన్‌ పిటిషన్‌ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ విటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం నేడు…

జాతీయం

మూడు బ్యాంకులకు జరిమానా

ఢిల్లీ : ఖాతాదారుల నియమావళి ఉల్లంఘించినందుకు మూడు బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిమానా విధించింది. యాక్సిస్‌ బ్యాంకుకు రూ. 5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. కోటి జరిమానా విధించింది. అయితే…

సీమాంధ్ర

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో వాయిన్‌ లాగర్‌ ప్రారంభం

గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సోమవారం కంట్రోల్‌ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ నూతనంగా వాయిస్‌లాగర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని డీఆర్‌ఎం తేజేందర్‌పాల్‌ సింగ్‌ ప్రారంభించారు. దీంతో రైల్వే గేట్లను మూయటం, తెరవటంలో గేట్‌మెన్‌లు స్టేషన్‌…