Thursday, 5 November 2026

June 2013

జాతీయం

రేపు మరోసారి భేటీ కానున్న అద్వానీ, రాజ్‌నాథ్‌

ఢిల్లీ : అలిగిన అగ్రనేతతో భాజపా సీనియర్‌ నేతల మంతనాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రి 7 గంటలకు అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో సమావేశం కానుంది. పలువురు సీనియర్‌ నేతలు…

స్పొర్ట్స్

నిలకడగా ఆడుతున్నా దక్షిణాఫ్రికా

ఇంగ్లాండ్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో 5వ మ్యాచ్‌ ఇవాళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టపోయి 78 పరుగులు…

హైదరాబాద్

కసీఆర్‌పై నమోదైన కేసు

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌పై బంజాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. చింతస్వామి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టం కింద సెక్షన్‌ 3(1),…

జాతీయం

మోడీకి నా ఆశీస్సులు: జయలలిత

చెన్నై : నరేంద్రమోడీ మిత్రుడని ఆయనకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మోడీ భాజపా ఎన్నికల ప్రచార సారథిగా నియమితులవడంపై ఆమె స్పందించారు. రాజకీయంగా అది వారి పార్టీ వ్యవహారమన్న జయలలిత వ్యక్తిగత…

జాతీయం

అద్వానీ రాజీనామా దురదృష్టకరం: యడ్యూరప్ప

బెంగళూరు,(జనంసాక్షి): ఈద్వానీ రాజీనామా దురదృష్టకరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వయడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. రాజీనామా ఉపసంహరించుకునేలా అద్వానీని భాజపా అగ్రనాయకులు ఒప్పిస్తారని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.

జాతీయం

అద్వానీ రాజీనీమా బాధాకరం: సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా బాధాకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాజీనామా ఉపసంహరణకు అద్వానీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని సుష్మాస్వరాజ్‌ చెప్పారు. వెంకయ్యనాయుడు,…

తెలంగాణ

అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం: చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నరేంద్రమోడీ ప్రభావం మన రాష్ట్రంలో ఏ మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తెదేపా అమలుచేసిన అభివృధ్ది కార్యక్రమాలనే మోడీ గుజరాత్‌aలలో అమలుచేశారని…

జాతీయం

వాన నీటిలో దిగ్బంధమైన ముంబయి

ముంబయి,(జనంసాక్షి): ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు ముంబయిని జలదిగ్బంధం చేశాయి. నగరంలో పలుచోట్ల నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు వీధులు మోకాలి లోతు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.…

జాతీయం

రాజ్‌నాథ్‌సింగ్‌తో వెంకయ్యనాయుడు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆ పార్టీ సీపియర్‌ నేత వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు.అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

జాతీయం

పార్టీ పనితీరును జీర్ణించుకోలేకపోతున్నా: అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): గత కొద్ది కాలంగా భారతీయ జనతాపార్టీ పనితీరును తాను జీర్ణించుకోలేకపోతేన్నానని ఎల్‌కే అద్వానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పార్టీలో చాలామంది వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో తాను కొనసాగలేనని.. పార్టీ అధ్యక్షునికి…