Thursday, 5 November 2026

June 2013

Featured News

తడిసి మోపెడు ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు 642 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విదేశీ పర్యటనల ఖర్చు తడిసి మోపెడైంది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన పర్యటనల ఖర్చు రూ.642 కోట్లు అని లెక్కతేలింది. వివిధ దేశాల పర్యటలకు ప్రభుత్వం ప్రధాని మన్మోహన్‌…

Featured News

ఎట్టకేలకు మోడీకే ప్రచార బాధ్యతలు

పనాజీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ఎట్టకేలకు గుజరాత్‌ ముఖ్యమత్రి నరేంద్రమోడీకి బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీని నియమించారు. పనాజీలో జరుగుతున్న బీజేపీ జాతీయ…

Featured News

కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి అసెంబ్లీ

అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం తెలంగాణ తీర్మానానికే టీఆర్‌ఎస్‌ కళంకిత మంత్రులు, ప్రభుత్వ అవినీతిపై టీడీపీ హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) : కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ…

వార్తలు

కాంట్రాక్టర్‌ జేబులు నింపడానికే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు: తెరాస అధినేత కేసీఆర్‌

చేవెళ్ల : కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రూపపకల్పన జరిగిందని తేరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడు తరాలు మారినా ప్రాణహిత…

వార్తలు

బోగీల మధ్య వూడిన కొక్కెం, నిలిచిన గూడ్స్‌ రైలు

ఆదిలాబాద్‌: బోగిల మధ్య కొక్కెం వూడటంతో పంజాబ్‌ చౌరస్తా వద్ద ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వార్తలు

అసెంబ్లీ వేదికగా పోరాటానికి తెదేపా సిద్ధం

హైదరాబాద్‌: కళంకిత మంత్రులను తొలగించాలంటూ అసెంబ్లీ వేదికగా పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహ మొత్తం 12 మంది అమాత్యులు కళంకితులేనంటూ జాబితా రూపొందించింది. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికి దక్కేలా చూడటంతో…

వార్తలు

‘చలో అసెంబ్లీ’ కి విద్యార్థి సంఘాల మద్దతు

హైదరాబాద్‌: ఈ నెల 14ర తెలంగాణ రాజకీయ ఐకాస తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  తెలంగాణ విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ప్రజలంతా తరలివచ్చి చలో అసెంబ్లీ  విజయవంతం చేయాలని ఉస్మానియా విద్యార్ధిసంఘాలు…

వార్తలు

చలో అసెంబ్లీని ప్రభుత్వ అడ్డుకుంటోంది

శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌: చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ గజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజమవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు…

స్పొర్ట్స్

కష్టాల్లో శ్రీలంక

రార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కష్టాలో పడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుక్ను శ్రీలంక ఇన్నింగ్‌ తొలి బంతికే కుషాల& పెవిరా వికెట్‌ కోల్పోయింది. న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా  బౌలింగ్‌ చేయడంతో…

వార్తలు

తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో నైరుతి బుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతవరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కోస్తాంధ్రా, రాయల సీమ అంతటా నైరుతు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లేనని వాతావరణ శాఖ పేర్కోంది. వీటికి…