వాజ్ పేయి వైద్య ఖర్చులు లెక్క చెప్పండి
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహరీ వాజ్‌పేయి వైద్య సేవలకు అయిన మొత్తం ఖర్చు 15 రోజుల్లోగా వెల్లడించాలని జాతీయ సమాచార కమిషన్ ఆరోగ్యశాఖను ఆదేశించింది. సమాదచార హక్కు చట్టం ద్వారా మొరదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వాజ్‌పేయి వైద్య…
