Thursday, 5 November 2026

June 2013

జాతీయం

భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా మోడీ

పనాజీ : భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నియమితులయ్యారు. ఈ మేరకు గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోడీ పేరును ఈ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2014…

జిల్లా వార్తలు

ముగిసిన చేప మందు పంపిణీ

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆస్తమా బాధితులకు చేప మందు ప్రసాదం పంపీణీ ఈ మధ్యాహ్నం ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన అ కార్యక్రమం ద్వారా 39వేల మందికి చేపమందు పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు.

సీమాంధ్ర

పులిచర్మాలను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

ధవిళేశ్వరం: తూర్పుగోదవరి జిల్లా ధవళేశ్వరంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో పులి చర్మాలను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన చర్మాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీదేవి వెల్లడించారు. పిడింగొయ్యి ప్రాంతానికి…

జిల్లా వార్తలు

అనర్హత విషయంలో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాం

బొత్స పటాన్‌చెరువు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమైందని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఎట్లమ్మ ఆలయంలో జరుగుతున్న జాతరకు బొత్స, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు రామచంద్రయ్య,…

జిల్లా వార్తలు

పెట్రోల్‌ బంక్‌ పై తూనికలు, కొలతల శాఖ దాడి

హైదరాబాద్‌: గోషామహల్‌ లోని హిల్‌టాప్‌ సర్వీసెస్‌ పెట్రోల్‌ బంక్‌పై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీజిల్‌, పెట్రోలు అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 20 లీటర్లకు లీటర్‌ తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బంక్‌ యాజమాన్యం పై…

జాతీయం

కర్ణాటక మద్యం స్వాధీనం

ఆధోని: కర్నూలు జిల్లా ఆధోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కౌతాలం మండలం చిరుతపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 107 మద్యం బాటిళ్లను  స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌…

వార్తలు

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన తెదేపా నేతలు

కృష్ణా: పులిచింతల ప్రాజెక్టును తెదేపా నేతల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నత్తనడకన సాగడంపై అధికారులను తెదేపా నేతల నిలదీశారు.

హైదరాబాద్

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

హైదరాబాద్‌: రేపటి నుంచి జరుగనున్న అసుంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. సమావేశాలకు భద్రత పెంచేందుకు అదనపు బలగాల రప్పిస్తున్నామని చెప్పారు. ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీకి అనుమతి…

జాతీయం

యూపీఏ పాలన దేశానికి భారంగా మారింది

రాజకీయ తీర్మానంలో భాజపా పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు పనాజీలో కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. గత నాలుగేళ్ళుగా భారతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని ఈ తీర్మానంలో భాజపా పేర్కొంది.…

సీమాంధ్ర

నాబదిలి సాధారణమే: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం పని చేయడంతో తనకు ప్రత్యేక అనుభవం వచ్చిందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో పరిశోధన చేసిన కేసుల్లో ఏన్నో కోత్త విషయాలు తెలుసుకున్నానని అయన తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం,…