Thursday, 5 November 2026

June 2013

హైదరాబాద్

క్యాంపు కార్యాలయం ముందు భైఠాయించిన తేదేపా నేతలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ అక్రమాలపై తేదేపా ఆందోళనకు దిగింది. టోడీఎల్పీ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుతున్న తేదేపా ప్రజా ప్రతినిధులు అక్కడ భైఠాయించి నిరసన చేపట్టారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్

ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న  అక్రమాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారణకు ఆదేశంచారు. ఈ మేరకు సీఎం కార్యాలయం వెల్లడించింది.

అంతర్జాతీయం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్‌

బాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ విజేతగా తెలుగుతేజం శ్రీకాంత్‌ నిలిచాడు. ఫైనాల్లో ప్రపంచ నంబర్‌ 7 బున్సాక్‌ పొన్సనాపై 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్‌ గుంటూరు.

జాతీయం

ఎన్నికల ప్రణాళిక కమీటీ ఛైర్మన్‌గా గడ్కరీని నియమించే అవకాశం

పనాజీ: గోవాలో రెండో రోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా మాజీ…

Cartoons

bjp cartoon

2014లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రిహార్సల్స్‌ చేస్తున్నారు కాబోలు!?

Featured News

ఆరు నూరైనా చలో అసెంబ్లీ

లాఠీ, తూటాలకు భయపడం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : ఆరు నూరైనా, ఎన్ని నిర్బంధాలు విధించినా చలో అసెంబ్లీని విజయవంతం చేసి తీరతామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. లాఠీలకు, తూటాలకు భయపడేది…

Featured News

ఇంటికొకరు ఊరుపోరై కదలండి

చలో అసెంబ్లీతో సత్తా చాటుదాం : ఈటెల హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇంటికొకరు చొప్పున ఊరుపోరై కదలండని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు.  ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా…

Featured News

పోటెత్తిన ఉబ్బస రోగులు

కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ చేస్తున్న ప్రసాదం కోసం ఉబ్బస రోగులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ…

Featured News

కలహాల కమలం

రెండో రోజూ అద్వానీ డుమ్మా అద్వానీ ఇంటి ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా రోడ్డునపడ్డ కాషాయ రాజకీయాలు పానాజీ, జూన్‌ 8 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సాక్షిగా పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి…

Featured News

కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయం సిద్ధిరామయ్య

హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు… రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు… ఎందరో మహానుభావులు అందరికీ వందనలు అని ఆయన పేర్కొన్నారు.…