Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

ఉత్తరఖండ్‌ నుంచి 52 మంది ఉన్నారు.

పోలీసుల అదుపులో సైబర్‌ మోసగాడు నెల్లూరు: ఏటీఎం పిన్‌ నెంబర్లతో ఖాతాదారుల డబ్బులు స్వాహా చేస్తున్న ఓ సైబర్‌ మోసగాడ్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఏటీఎం పిన్‌ నెంబర్లతో బ్యాంకు ఖాతాల్లోని…

అంతర్జాతీయం

మిలిటరీ అకాడమీలో 631 మందికి శిక్షణ పూర్తి

డెహ్రడూన్‌: ఉత్తరఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూస్‌లోని సుప్రసిద్ధ ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నుంచి 631 మంది కేడెట్‌లు తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో 74 మంది భారత్‌తో స్నేహసంబంధాలున్న పొరుగు దేశాల వారు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తయిన వారంతా…

జాతీయం

అద్వాని ఉంటి ముందు మైడి అభిమానుల ధర్నా

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎం నరేంద్రమోడి అభిమానులు బీజేపీ సీనాయర్‌ నేత ఎల్‌కే అద్వాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోడీకి అనుకూలంగా, అద్వానీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో పార్టీ విజయం సాధించాలంటే మోడినీ ప్రాధాన పాత్రధారునిగా ఉపయోగించుకోవాలని…

అంతర్జాతీయం

అంతర్గత భద్రతకు కలిసి పోరాడుదాం: ఒబామా, జిన్‌పింగ్‌

కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మద్య జరిగిన భేటీలో ఇరు దేశాలు సైబర్‌ భద్రతపై కలిసి పోరాడేందుకు ఒప్పందం చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెసెర్ట్‌ ఎస్టేట్‌ లో వీరు సమావేశమయ్యారు.  మార్చిలో అధ్యక్ష…

జిల్లా వార్తలు

హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి

మెదక్‌: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

స్పొర్ట్స్

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 270

బర్మింగ్‌ హామ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫ్రీలో భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ల లో ఇయాన్‌ బెల్‌ (91),…

జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజీగూడా, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి. అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్‌, సికింద్రబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్ని జలమయమై ట్రాఫిక్‌ స్తంభించింది.

జిల్లా వార్తలు

విప్‌ ధిక్కరించిన ఎమ్మేల్యేలపై వేటు

హైదరాబాద్‌: విప్‌ ధిక్కరించిన కాంగ్రెస్‌,టీడీపీ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు పడింది. విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్‌ నారెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈ రెండు పార్టీలను 15మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌…

జిల్లా వార్తలు

తెలంగాణ అంతటా రుతుపవనాలు

హైదరాబాద్‌: కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లోను రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతం…

జిల్లా వార్తలు

ప్రత్యేక రాష్ట్రంతోనే పాలమూరు సస్యశ్యామలం: కేసీఆర్‌

దేవరకద్ర: ఆపారమైన నీటి వనరులున్న పాలమూరు జిల్లా ఎడారిగా మారడానికి కారకులు వలసాంధ్ర పాలకులేనని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జిల్లాలోని దేవరకద్రలో జరిగిర పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ తో పాటు కేకే,…