విశాఖ పూర్ణా మార్కెట్‌లో వ్యాన్ బీభత్సం
విశాఖ, (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని పూర్ణా మార్కెట్ ఏవీఎన్ కళాశాల సమీపంలో వ్యాన్ బీభత్సం సృష్టించింది. వ్యాన్‌కు బ్రేకులు ఫెయిల్ అవడంతో జనాలు మీదకు దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి…
