Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

మందుపాతర్లు స్వాధీనం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలం అవడం ప్రాంతంలోని మామిడి తోటల్లో ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మందుపాతర్లు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

తెలంగాణ

ఆర్టీఏ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడి

బిక్కనూర్‌ : నిజామాబాద్‌ జిల్లా బిక్కనూర్‌ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.…

స్పొర్ట్స్

సెప్టెంబర్‌లో

బీచ్‌ వాలీబాల్‌ పోటీలు ` మంత్రి వట్టి వసంతకుమార్‌ హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : సెప్టెం బర్‌లో బీచ్‌ వాలీబాల్‌ పోటీలు జరగను న్నాయి. విశాఖపట్నం వేదికగా ఈ పోటీలు జరగనున్నట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు.…

Featured News

తెలంగాణ పీఎస్సీ ఏర్పాటు చేయండి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తెలంగాణకు ప్రత్యేక సర్వీస్‌ కమిషన్‌ టీపీఎస్‌సీ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

Featured News

స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ గ్రౌండ్‌ మాఫియా

బెట్టింగ్‌ నిందితులకు బెయిల్‌ నిరాకరణ విందూ, గురునాథ్‌కు బెయిల్‌ న్యూఢల్లీి/ముంబయి, జూన్‌ 4 (జనంసాక్షి) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ గ్రౌండ్‌ మాఫియా ప్రమేయమున్నట్లు ఢల్లీి పోలీసులు తెలిపారు. అండర్‌ వరల్డ్‌…

Featured News

రైతులకు రుణాలు ఇవ్వండి

యువతకు చేదోడుగా నిలవండి బ్యాంకర్లకు సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : రైతులకు రుణాలివ్వాలని, యువతకు చేదోడుగా నిలువాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.  2013-14 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక 1,33,73, 000 కోట్ల…

Featured News

ఢల్లీిలో ‘జానా’ లాబీయింగ్‌

న్యూఢల్లీి, జూన్‌ 4 (జనంసాక్షి) : రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం ఢల్లీిలో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు…

Featured News

10 నుంచి మలి విడత బడ్జెట్‌ సమావేశాలు

అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న విపక్షాలు హైదరాబాద్‌, జూన్‌4 (జనంసాక్షి) : శాసనసభ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుందున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే తెలంగాణ సాధన కోసం టీ జేఏసీ చలో…

Cover Story

ప్రశ్నిస్తే.. పంపిస్తారా?

ఇదేనా ప్రజాస్వామ్యం పేదల ఉసురు సోనియాకు తగలొద్దనే నా ఆవేదన సీఎంపై డీఎల్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : ‘పరిపాలన వ్యవహారాల్లో లోటుపాట్లపై ప్రశ్నిస్తే.. పంపిస్తారా’ అంటూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై…

తెలంగాణ

సచివాలయంలో కేబినేట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.