షీలా దీక్షిత్‌పై పోటీ చేస్తా
అరవింద్ కేజ్రీవాల్ న్యూఢల్లీి, జూన్ 2 (జనంసాక్షి) : ఢల్లీి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీ చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం నగరంలో…



