కాగ్ అభ్యంతరాలపై ప్రజాపద్దుల సంఘం సమీక్ష
హైదరాబాద్ : శాసనసభ కమిటీ హాలులో ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. నీటిపారుదల శాఖకు సంబంధించి కాగ్ అభ్యంతరాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులకు సంబంధించి అంచనాలు పెంచడాన్ని కమిటీ తప్పుబట్టింది. మైలవరం,…


