Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ : రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసును కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

తెలంగాణ

మీరు రాజీనామా చేస్తారా… మమ్మల్మి చేయమంటారా?

`బీసీసీఐ ఉపాధ్యక్షులు న్యూఢల్లీి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని ఉపాధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. మీరు రాజీనామా చేస్తారా? … మమ్మల్మి చేయమంటారా ? అని హెచ్చరించారు. ఈ…

తెలంగాణ

మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌(జనంసాక్షి):  నగర శివారులో ఉన్న పర్యాటక కేంద్రం మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్‌ రేసింగ్‌ విభాగంలో ఉన్న టైర్లకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకులు అంతా వెళ్లిపోయిన తర్వాత ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు…

కరీంనగర్

ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ వ్యవహారంపై పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ప్రియురాలు ఫాతిమా(17), ప్రియుడు అరుణ్‌ కుమార్‌(18) పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ప్రేమికుల పరిస్థితి విషమంగాఇ…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదరిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంజే కొండాలు…

తెలంగాణ

ఎంజీఎంలో నర్సుపై దాడి

`సిబ్బంది  అందోళన వరంగల్‌ : ఎంజీఎం అసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై ఓ దుండగుడు దాడికి దిగాడు. వెంటనే సిబ్బంది అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం నర్సులు తమకు రక్షణ కల్పించాలంటూ విధులు బహిష్కరించారు. అసుపత్రి సూపరింటెండెంట్‌…

తెలంగాణ

నేటి నుంచి విద్యా సంబరాలు

హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల హడావుడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంబరాల పేరుతో జూన్‌ ఒకటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. పాఠశాల్లో విద్యార్థుల…

ఎడిట్ పేజీ

ఉమ్మడి కుటుంబమే భవితకు ఆలంబన

వెనుకటి రోజుల్లో నాన్న వేలు పట్టి నడక నేర్చేది, అమ్మ చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది, నాయణమ్మ కథలు, జీవిత పాఠాలు చెప్పేది. తాతయ్య వాలు కుర్చీ మీద నడుం వాల్చి అనుభవాలు, జీవిత పాఠాలు  చెప్పేవారు.…

ఎడిట్ పేజీ

ఢల్లీి అత్యాచార సంఘటన, నిరసనలు

(శుక్రవారం తరువాయి భాగం) అప్పటి ఉద్యమం నడిచినప్పుడు  చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతోంది. పోలీసులు, కోర్టులు ఇప్పటికీ అత్యాచారల బాధితులను హీనంగానే చూస్తున్నారు. విఫెన్సు న్యాయవాదులు…

ఎడిట్ పేజీ

కాంగ్రెస్‌ తేల్చేసింది తేల్చుకోవాల్సింది ప్రజలే..

తెలంగాణ ఇవ్వబోమని దాదాపుగా కాంగ్రెస్‌ పార్టీ తేల్చేసింది. ఆ పార్టీ సీమాంధ్ర నేతల మాదిరిగానే జాతీయ నేతలు అప్పుడప్పుడు వల్లెవేసే ప్రకటనలు నిజమేనని తేలిపోయింది. ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులను వదులుకోవడానికి సిద్ధపడిరదే కాని తెలంగాణపై ప్రకటన చేయడానికి కూడా…