Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

కార్మిక సంఘాలతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జులై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ సంఘాలు నిర్ణయించాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్దీ కరణ,…

తెలంగాణ

కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం చర్చల విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమ్మెనోటీసు ఇచ్చిన ఆర్టీసీ గుర్తింపు సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపి చర్చలు విఫలమయ్యాయి. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌, వేతన సవరణపై యాజమాన్యం నుంచి హామీ రాలేదని గుర్తింపు సంఘాలు ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌…

అంతర్జాతీయం

రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. పొడవైన ఈ రైలు మార్గంలో అసియాలోనే రెండో పొడవైన సొరంగ…

తెలంగాణ

డబ్బులు వసూలు చేస్తున్న పోలీసుల అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): వ్యభిచార గృహాల్లో డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌ పాల్పడుతున్న ఇద్దరు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అర్టీసీ యాజమాన్యంతో కార్మికసంఘాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈయూ , టీఎంయూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వడంతో యాజమాన్యం తుది దఫా చర్చలు జరుపుతోంది.

తెలంగాణ

పోలీసుల ఎదుట హాజరైన శంకర్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సైఫాబాద్‌ పోలీసుల ఎదుట మాజీ మంత్రి శంకర్‌రావు హాజరయ్యారు. నల్ల దుస్తులతో పీఎస్‌కు శంకరావు వచ్చారు. సీఎం కిరణ్‌,డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశరని శంకర్‌రావుపై ఆరోపణ ఉంది.

సీమాంధ్ర

కదిరిలో మంత్రులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరిలో మంత్రులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం పర్యటనకు వెళుతున్న మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లను అడ్డుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కదిరిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 99వేల మంది యాత్రికులను సురక్షిత…

తెలంగాణ

పబ్లిక్‌ అకౌంట్స్‌ సంఘం సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ కమిటీ హాలులో పబ్లిక్‌ అకౌంట్స్‌ సంఘం సమావేశం ప్రారంభమైంది. నీటి పారుదలశాఖకు సంబధించిన కాగ్‌ అభ్యంతరాలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.