Wednesday, 4 November 2026

June 2013

ఎడిట్ పేజీ

పావు

(గత బుధవారం తరువాయి భాగం) ఆయా లోపలికి వచ్చింది. గుర్తు పట్టి నమస్కారం చేసింది. ”డాక్టర్‌ కోసం వెళ్ళాలా ?” సిస్టర్‌ని అడిగింది ఆయా. ”అక్కర్లేదు, పోలీస్‌ వెళ్ళాడు” జవాబు చెప్పింది సిస్టర్‌. రూం ఎదురుగా ఉన్న వరండాలో…

అంతర్జాతీయం

ప్రతికూలతల నడుమ కొనసాగుతున్న సహాయ చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణంలో సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. సహాయం కోసం ఇంకా 8వేల మంది యాత్రికులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అధికారి లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 822 మంది…

ఎడిట్ పేజీ

అన్నింటా ఓట్ల రాజకీయాలేనా?

రాజకీయ పార్టీల పరమావధి ఓట్లు.. సీట్లు.. రాజ్యాధికారం. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ రాజకీయాలకు కొన్ని హద్దులు ఉండాలి. ఏదిపడితే అది, ఎక్కడ పడితే అక్కడ చేరి రాజకీయం చేయడం విజ్ఞత అనిపించుకోదు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా…

Featured News

సైన్యం కాపాడితే తాను రక్షించానని

మోడీ చౌకబారు ప్రచారం వరద బాధితులను ఆదుకుంటాం : రాహుల్‌ డెహ్రాడూన్‌, జూన్‌ 25 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ వరద బాధితులను సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తే తాను రక్షించానని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చౌకబారు ప్రచారం…

Featured News

మాకు ప్రత్యేక రాష్ట్రం.. సీమాంధ్రకు ప్యాకేజీ

మాజీ ఎంపీ వినోద్‌ హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణకు కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం తప్ప ఏ ప్యాకేజీలు పనికిరావని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌తో కలిసి…

Featured News

హింసను వీడితేనే చర్చలు

ఉగ్రవాదుల దాడులు పిరికిపంద చర్యలు ప్రధాని మన్మోహన్‌ శ్రీనగర్‌, జూన్‌ 25 (జనంసాక్షి) : హింసను వీడితేనే ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు.…

Featured News

అందరినీ ఆదుకుంటాం

స్వస్థలాలకు చేరుస్తాం ఉత్తరాఖండ్‌ బాధితులకు సీఎం భరోసా న్యూఢల్లీి, జూన్‌ 25 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న అందరినీ ఆదుకుంటాం.. స్వస్థలాలకు చేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అందర్నీ చేరవేసేంతవరకు సహాయకం…

Featured News

మండేలా ఆరోగ్యం మరింత విషమం

జోహాన్నెస్‌బర్గ్‌, (జనంసాక్షి) : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత నెల్సన్‌ మండేలా (94) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఈ నెల 8వతేదీన దక్షిణాఫ్రికా ప్రిటోరియాలోని మెడి క్లినిక్‌ ఆసుపత్రిలో చేరిన…

Cover Story

పగబట్టిన ప్రకృతి

భారీ వర్షాలతో సహాయానికి అడ్డంకి కూలిన హెలీక్యాప్టర్‌, 19 మంది మృతి సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు డెహ్రాడూన్‌, జూన్‌ 25 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌పై ప్రకృతి మరోసారి పగబట్టింది. గత వారం విరుచుకుపడి కోలుకోలేని దెబ్బ తీసిన వరుణుడు…