Monday, 2 November 2026

June 2013

సీమాంధ్ర

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు

విశాఖ,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.

తెలంగాణ

ముమ్మరంగా కొనసాగుతున్న తెలంగాణ సాధన సభ ఏర్పాట్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్వహించనున్న తెలంగాణ సాధన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభా వేదికను కాంగ్రెస్‌ నేతలు గుత్తా సఖేందర్‌రెడ్డి, రాజయ్య, బసవరాజు సారయ్య సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ సాధన సభను మధ్యాహ్నం 2…

జాతీయం

అమర్‌నాథ్‌ యాత్రకు పెరిగిన భక్తుల రద్దీ

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికుల తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.

సీమాంధ్ర

నేడు విశాఖ రానున్న దిగ్విజయ్‌సింగ్‌

విశాఖ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ద్విగిజయ్‌సింగ్‌ ఇవాళ విశాఖకు రానున్నారు. విశాఖలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. దిగ్విజయ్‌సింగ్‌ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.

ఎడిట్ పేజీ

నేరం ` శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌ కసబ్‌

(శనివారం తరువాయి భాగం) కనుక మొత్తం మీద చూస్తే కసబ్‌ నేరస్తుడని ఒప్పుకున్నా మిగిలిపోయే ప్రశ్నలున్నాయి. నేరస్తుడు కాకపోవచ్చునని, పోలీసులు బనాయించే సాధారణ తప్పుడు కేసులలో ఇదీ ఒకటి కాకపోవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. ఇంత అనుమా నాస్పదమైన పునాదీ…

ఎడిట్ పేజీ

మరణం గురించి రెండు కవితలూ, ఓ కథ

సమస్యలకి మరణం సమాధానం కాదు. కానీ చాలా మంది తమ మరణం వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని అనుకుంటారు. తెలం గాణ కోసం మరణిస్తున్న వ్యక్తులు ఆ విధంగా భావిస్తున్న వ్యక్తు లే.కానీ ఒక సమస్య మీద లేదా…

ఎడిట్ పేజీ

విడిపోయి కలిసుందాం

తెలంగాణ ` ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసిందామని అందరూ కోరుకుంటున్నారు. పిడికెడు మంత్రి సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తప్ప. ఆ పిడికెడు మందిలో ఒకరిగా, సమైక్యాంధ్రవాదాన్ని ఢల్లీిలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎదుట ఇంతవరకూ బలంగా వినిపించిన ఏలూరు…

సీమాంధ్ర

శ్రీవారి దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

తిరుమల,(జనంసాక్షి): ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తిరరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో రాధాకృష్ణన్‌ స్వామివారిని  దర్శించుకున్నారు.

Featured News

లండన్‌లో విశాలంధ పుస్తకావిష్కరణ

లండన్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సరైనది కాదంటూ విశాలాంధ్ర మహాసభ పేరుతో పరకాల ప్రభాకర్‌ అబాద్ధాలను అచ్చేసిన పుస్తకానికి ధీటైన జవాబులిస్తూ ప్రముఖ జర్నలిస్టు ఎన్‌.వేణుగోపాల్‌ రాసిన ‘విశాలాంధ్ర మహా రభస’…