Monday, 2 November 2026

June 2013

Featured News

సర్కారు మాట తప్పింది

మా తెలంగాణ మాకిప్పించండి ప్రజా కోర్టులో ఆకట్టుకున్న వాదనలు హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : సర్కారు మాటతప్పింది. తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించి వెనక్కు పోయింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు యువత ఆత్మ బలిదానాలు చేశారు. అమరుల త్యాగాల…

Featured News

కావూరిజీ సిరిసిల్లకు రండి

కేటీఆర్‌ సాదర ఆహ్వానం హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం కలిశారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.…

Featured News

ఉత్తరాఖండ్‌కు రూ.50 కోట్ల సాయం

పునరావాసానికి మరో రూ.10 కోట్లు కిరణ్‌ సర్కారు ఉదారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : ప్రకృతి బీభత్సం, జలప్రళయంతో కకావికలమైన ఉత్తరాఖండ్‌ను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌కు రూ.50…

Cover Story

తెలంగాణకు జైపాల్‌ వారధి

కావూరి ప్రకటనతో జోరు తెలంగాణ సీనియర్లంతా సభలో పాల్గొనాలని నిర్ణయం నేడు నిజాం కాలేజీలో టీ కాంగ్రెస్‌ సభ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మంత్రి జైపాల్‌రెడ్డి వారధి…

Featured News

వీర జవాన్‌ అంత్యక్రియల్లో రాహుల్‌

అమేథీ, జూన్‌ 29 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వాయుసేన హెలికాప్టర్‌ కూలి మరణించిన భారత వైమానిక దళం అధికారి అఖిలేశ్‌కుమార్‌ సింగ్‌ అంత్యక్రియల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం తన…

తెలంగాణ

హిమాయత్‌నగర్‌ ఎలక్ట్రానిక్‌ షోరూంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి):హిమాయత్‌నగర్‌లో ఓ ఎలక్ట్రానిక్‌ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని తెలిపారు.

తెలంగాణ

పీసీసీ చీఫ్‌ బొత్సతో కావూరి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతె భేటీ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌కు చేరుకుని బొత్సను కలిశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కావూరి గాంధీభవన్‌కు రావడం ఇదే మొదటిసారి.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకమేర్పడింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా దాదాపు 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. సహాయ చర్యల కోసం వినియోగిస్తున్న…

తెలంగాణ

అదనపు ఎస్పీల పదోన్నతులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముగ్గురు అదనపు ఎస్సీలకు నాన్‌కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎస్పీగా దేవదానం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్‌బాబు నియామకం అయ్యారు.

జాతీయం

సోనియాకు ఎంపీ కనిమొళి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభకు ఎన్నికకావడానికి తనకు మద్దతు ఇచ్చినందుకు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యరాలు కనిమొళి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.