Wednesday, 4 November 2026

June 2013

అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని సంఘటితంగా ఎదుర్కొంటాం: ప్రధాని

శ్రీనగర్‌ : ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూకాశ్మీర్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు, సిర్పూరు, నార్నూరు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో తెలుగు గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. వనద ప్రభావం ఉన్న కౌతాల, బెజ్జూరు మండలాల ప్రజల భయాందోళనతో గడుపుతున్నారు. వరదల…

తెలంగాణ

బొత్సతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో బొత్సకు కార్మికుల సమస్యలను ఈయూ. టీఎంయూ నేతలు వివరించారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెళ్తామని ,…

అంతర్జాతీయం

ఏపీ భవన్‌ అధికారుల తీరుపై తెదేపా ఆగ్రహం

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై తెదేపా నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు వైద్యం చేయనీయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని…

తెలంగాణ

హస్తిన బయలుదేరిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. తెలంగాణ అంశంపై అధిష్టానం ఓ నిర్ణయం ఓ నిర్ణయం తీసుకున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.…

తెలంగాణ

ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3లక్షల 24వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 66.44శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పున: మూల్యాంకనం, పున: పరిశీలనకు జులై 3వ తేదీలోగా దరఖాస్తు…

తెలంగాణ

కర్నూలు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ప్రారంభం

హైదరాబాద్‌ : కర్నూలు-సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, కర్నూలు-నంద్యాల ప్యాసింజర్‌ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరలోనే కర్నూలు నుంచి తిరుపతికి డబుల్‌ డెక్కర్‌ రైలు ఏర్పాటు చేయనున్నట్లు…

తెలంగాణ

మీర్‌పేటలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి):మీర్‌పేటలోని అల్మాస్‌గూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

అంతర్జాతీయం

భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, ముసోరిలో 14, డెహ్రాడూన్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంగ్లా…

తెలంగాణ

హోంగార్డ్‌ ఫిజికల్‌ టెస్ట్‌ జూన్‌ 27కు వాయిదా

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్‌ టెష్ట్‌ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు తెలిపారు.