Wednesday, 4 November 2026

June 2013

సీమాంధ్ర

అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ దాడి

కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సెక్టారు సూపర్వైజరు పాలక శాంతికుమారి రూ. 2వేలు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు ఎస్‌కె…

తెలంగాణ

హోంమంత్రి, ఆర్థిక మంత్రి పై 420 కేసు

రంగారెడ్డి,(జనంసాక్షి): తెలంగాణపై మాట మార్చారన్న అభియోగంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే,ఆర్థిక మంత్రి చిదంబరంలపై ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదైంది. అడ్వకేట్‌ జేఏసీ వేసిన పిటిషన్‌పై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌…

తెలంగాణ

స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.27,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,500 గా ఉంది. కిలో వెండి…

తెలంగాణ

డీఎన్‌ను కలిసిన కోదండరాం, ఐకాస నేతలు

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోదండరాం, ఐకాస నేతలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేందుకు డీఎస్‌ను కలిసినట్లు కోదండరాం చెప్పారు. రాజకీయ పార్టీలతో ఢిల్లీలో ఐకాస త్వరలో నిర్వహించనున్న…

ఎడిట్ పేజీ

భూమి వేట – కాకినాడ సెజ్‌

(ఆదివారం తరువాయి భాగం)0 చట్ట విరుద్దంగా భూసేకరణ చేసి ల్యాండ్‌ మాఫియాతో కుమ్మక్కై చట్టబద్దంగా భూసేకరణ చేసనిట్టుగా రైతులను నమ్మించి వారి భూముల నుండి, గ్రామాల నుండి తరలించేందుకు ప్రయత్నించిన అప్టటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అనిల్‌…

సీమాంధ్ర

రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి  రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దువ్యూరు మండలం కానగూడూరు వద్ద టాటా ఐషర్‌ వాహనంతో…

ఎడిట్ పేజీ

జూన్‌ 25, 1975లో ఇందిర విధించిన ఎమర్జన్సీ డే సందర్భంగా తెలంగాణలో ఎమర్జన్సీ

తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వనిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం! ప్రజలారా! ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ కాలం ఉంటుందనే నానుడి ఉంది. ఎంత భయానకమైన సంఘటనలు జరిగినా మరుసటి రోజు మరచి పోతారు. ఏమీ జరగనట్టే తమ రోజువానీ జీవితాంలో మునిగిపోతా రు. హైదరాబాదు…

జాతీయం

విశాఖలో ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన

సీఎం విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

సీమాంధ్ర

నష్టాలో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: వారం ప్రారంభంలో షేర్‌ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌ మొదలైన కాసేపటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 130 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ సైతం అదే బాట పట్టి 36 పాయింట్లు తగ్గింది.

సీమాంధ్ర

గంగవరం పోర్టులో ట్రాలర్‌ బోల్తా

విశాఖ: గంగవరం పోర్టు మూడో నెంబర్‌ బెర్తులో ఓ ట్రాలర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.