Thursday, 5 November 2026

June 2013

స్పొర్ట్స్

పాక్‌ జట్టులోకి తిరిగి రానున్న అఫ్రిది , యూనిస్‌

లా¬ర్‌,జూన్‌ 22 (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫీలో చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టులోని పలువురి ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సెలక్టర్లు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా సీనియర్‌ క్రికెటర్లు…

స్పొర్ట్స్

జడేజా….

లండన్‌,జూన్‌ 22 (జనంసాక్షి): ఛాపించన్స్‌ ట్రోఫీలో బంతితో అద్భుతంగా రాణిస్తున్న భారత్‌ అల్‌ రౌండప్‌ రవీంద్ర జడేజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాడితలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అతను మూడు స్థానాలు మెరుగై నాలుగో ర్యాంకులో నిలిచాడు.…

స్పొర్ట్స్

చివరికీ ట్రోఫీ చిక్కెదెవరికో…?

  చివరి అంకానికి చెరుకున్న ఛాంపియన్స్‌ ట్రోఫి నేడే భారత్‌-ఇంగ్లాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అభిమానుల్లో ఉత్కంఠ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న ఇండియా గెలుపు పై ఇంగ్లాండ్‌ ధీమా బర్మింగ్‌హామ్‌ ,జూన్‌ 22 (జనంసాక్షి): రెండు వారాలుగా ఎనిమిది అగ్రశ్రేణి…

సీమాంధ్ర

రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికితోడు వాయువ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర…

అంతర్జాతీయం

ఉగ్రవాదుల దాడిలో 10మంది విదేశీ పర్యాటకులు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. విదేశీ పర్యాటకులు బస చేసిన హోటల్‌పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో దాదాపు 10మంది విదేశీ పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం.

ఎడిట్ పేజీ

భూమి వేట – కాకినాడ సెజ్‌

( శనివారం తరువాయి భాగం) భూమిలేని దళిత బహుజనులు దిక్కుతోచని పరిస్ధితులలో ఉన్న గూడును పాడుచేసుకొని (కూల్చేసుకుని) పసిపిల్లలతో సహా సెజ్‌ ప్రభుత్వం కటించిన కాలనీల్లోకి గొడ్డుగోదల్లాగా తరలించారు. ఒకరో, ఇద్దరో కాస్త భూమి ఉన్న వాళ్లు కూడా…

ఎడిట్ పేజీ

మాతృభాషలో భావ వ్యక్తీకరణ బలంగా వుంటుందా!

తెలుగు భాష అమలు గురించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రెండు ప్రధానమైన తీర్పులని వెలువరించింది. అయితే వాటిని తెలుగు భాషాభిమానులు పట్టించుకున్నట్టుగా అన్పించడం లేదు. ఇప్ప టికైనా వాటికి తగు ప్రాముఖ్యాన్ని, ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆంధ్రప్రదేశ్‌…

సీమాంధ్ర

మండి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ప్రారంభం

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. గట్టి బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కిన్హౌర్‌ జిల్లాలోని మండి పార్లమెంటు పరిధిలోని మరికొన్ని ప్రాంతాలకు ఈ నెల 27న ఎన్నికలు…

ఎడిట్ పేజీ

కాగ్‌ అక్షింతలతోనైనా కళ్లు తెరిచేనా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. జలయజ్ఞం అమలులో లోపాలను సవివరంగా పేర్కొంటూ ఇకపై అలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.…

సీమాంధ్ర

పుంగనూరులో భారీ చోరీ

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసిస్తున్న కోళ్లఫారం యజమాని రమేష్‌రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రమేష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లడం గమనించిన దుండగులు శనివారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 300 గ్రాముల…