కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హెలికాప్టర్‌తో సహాయ చర్యలకు అటంకమేర్పడింది. ఇంకా వేలాది మంది యాత్రీకులు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే…



